MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రస్తుత తరం టాప్ దర్శకులు రెండు సంవత్సరాలకి ఒక సినిమాను కూడ తీయలేని పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా ప్రముఖ దర్శకులు మణిరత్నం తన సినిమాల నిర్మాణ విషయంలో అనుసరిస్తున్న తీరు టాప్ దర్శకులకు కూడ అర్థం కావడంలేడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మణిరత్నం వయసు 70 సంవత్సరాలకు దగ్గర పడినప్పటికీ సినిమాల నిర్మాణ విషయంలో పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చినప్పటికీ రజనీకాంత్ తన అనారోగ్య సమస్యలను లెక్క చేయకుండా వరసపెట్టి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘MANIRATNAM{#}Mani Ratnam;Heart Attack;Rajani kanth;Kollywood;Darsakudu;Director;News;Cinemaమణిరత్నం స్పీడ్ కు తట్టుకోలేకపోతున్న టాప్ దర్శకులు !మణిరత్నం స్పీడ్ కు తట్టుకోలేకపోతున్న టాప్ దర్శకులు !MANIRATNAM{#}Mani Ratnam;Heart Attack;Rajani kanth;Kollywood;Darsakudu;Director;News;CinemaTue, 08 Oct 2024 14:03:00 GMTప్రస్తుత తరం టాప్ దర్శకులు రెండు సంవత్సరాలకి ఒక సినిమాను కూడ తీయలేని పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా ప్రముఖ దర్శకులు మణిరత్నం తన సినిమాల నిర్మాణ విషయంలో అనుసరిస్తున్న తీరు టాప్ దర్శకులకు కూడ అర్థం కావడంలేడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మణిరత్నం వయసు 70 సంవత్సరాలకు దగ్గర పడినప్పటికీ సినిమాల నిర్మాణ విషయంలో పరుగులు తీస్తూనే ఉన్నాడు.



ఇప్పటివరకు మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చినప్పటికీ రజనీకాంత్ తన అనారోగ్య సమస్యలను లెక్క చేయకుండా వరసపెట్టి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘తగ్ లైఫ్’ ను తీస్తున్న మణిరత్నం ఈ మూవీ ఇంకా విడుదలకాకుండానే కొన్ని రోజుల క్రితం ఈ విలక్షణ దర్శకుడు రజనీకాంత్ ను కలిసి ఒక కథ చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.



‘దళపతి’ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ చేయాలని వీరిద్దరూ అనుకున్నప్పటికీ రకరకాల కారణాలతో ఆ మూవీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీకి రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. మణిరత్నం చెప్పిన ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లైన్ స్టోరీ రజనీకాంత్ కు బాగా నచ్చడంతో ఆ స్టోరీ లైన్ స్క్రిప్ట్ గా మార్చమని రజనీకాంత్ మణిరత్నంకు సలహా ఇచ్చినట్లు కాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.



అయితే ఈమధ్యనే సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ తన అనారోగ్య సమస్యలు నుండి బయటపడి మళ్ళీ రికవరీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘కూలీ’ మూవీ పూర్తి చేయవలసి ఉంది. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న మళ్ళీ షూటింగ్ వైపు ఎప్పుడు వస్తాడో చాలామందికి క్లారిటీ లేడు. దీనితో ఈ మూవీ పూర్తి అయితే కానీ రజనీకాంత్ మణిరత్నంల కాంబినేషన్ మూవీ ప్రారంభం అయ్యే ఆస్కారం లేడు అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి..  











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>