MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr02d6ddf9-4289-420e-aeba-e6ca3a5866d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr02d6ddf9-4289-420e-aeba-e6ca3a5866d4-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కూడా కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం లాభాలు అందుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు మంచి స్థాయిలో ప్jr ntr{#}Shiva;lord siva;koratala siva;Jr NTR;Darsakudu;Director;september;Cinema;Audienceతారక్.. కొరటాల ప్లాన్ అదుర్స్.. దేవర 2 ప్రమోషన్స్ షురూ.. ప్లానింగ్ అంటే ఇది..?తారక్.. కొరటాల ప్లాన్ అదుర్స్.. దేవర 2 ప్రమోషన్స్ షురూ.. ప్లానింగ్ అంటే ఇది..?jr ntr{#}Shiva;lord siva;koratala siva;Jr NTR;Darsakudu;Director;september;Cinema;AudienceMon, 07 Oct 2024 14:22:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కూడా కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం లాభాలు అందుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు మంచి స్థాయిలో ప్రచారాలను నిర్వహించిన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల అయ్యి బ్రేక్ ఇవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకునేంత వరకు సైలెంట్ గా ఉంది. ఇక బ్రేక్ ఈవెన్ అయ్యాక ఈ మూవీ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ మళ్లీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇకపోతే ఇప్పటికే దేవర మూవీ మంచి విజయం సాధించింది కాబట్టి ఈ సారి దేవర పార్ట్ 1 మూవీ కి గురించి కాకుండా దేవర పార్ట్ 2 మూవీ పై ప్రచారాలను చేస్తున్నారు. అది ఎలా అనుకుంటున్నారా ..? దేవర పార్ట్ 1 సినిమాలో చాలా విషయాలకు కంక్లూజన్ ను ఇవ్వలేదు.

ఇకపోతే ప్రేక్షకులు దేవర పార్ట్ 1 మూవీ లో గమనించని కొన్ని విషయాలను కూడా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలా చెప్పడం వల్ల దేవర పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అలా దేవర పార్ట్ 1 విడుదల అయిన వెంటనే దేవర 2 పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకుగాను ఆ సినిమా ప్రమోషన్లను తెలివిగా చేస్తున్నట్లు కొంతమంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్.. కొరటాల ప్లాన్ అదుర్స్.. దేవర 2 ప్రమోషన్స్ షురూ.. ప్లానింగ్ అంటే ఇది..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>