MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kkr5b8409f7-172b-4d01-b7ee-50628c991328-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kkr5b8409f7-172b-4d01-b7ee-50628c991328-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చిన్న తనంలోనే ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరి ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ నటి పాత్రకు మంచి స్కోప్ ఉండడం ద్వారా ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే వరుస పెట్టి కావ్య ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం కావ్య "మసూద" అనే సిkkr{#}Gangothri;kalyan ram;Beautiful;Blockbuster hit;BEAUTY;Cinemaపొట్టి నిక్కర్లో అలాంటి యాంగిల్స్ లో రెచ్చిపోయిన కావ్య కళ్యాణ్ రామ్..?పొట్టి నిక్కర్లో అలాంటి యాంగిల్స్ లో రెచ్చిపోయిన కావ్య కళ్యాణ్ రామ్..?kkr{#}Gangothri;kalyan ram;Beautiful;Blockbuster hit;BEAUTY;CinemaMon, 07 Oct 2024 12:39:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణి కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు  గుమ్మ చిన్న తనం లోనే ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టు  గా నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఈ ముద్దు గుమ్మ గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ నటి పాత్రకు మంచి స్కోప్ ఉండడం ద్వారా ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే వరుస పెట్టి కావ్య ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం కావ్య "మసూద" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ నటి బలగం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో పర్వాలేదు అనే స్థాయిలో అందాలను ఆరబోస్తున్న కావ్య సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కావ్య కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఖడ్గం నుండి శ్రీకాంత్ ను తీసేయాలన్నా నిర్మాత.. ఆ తర్వాత అంత స్టోరీ జరిగిందా..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>