MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vdade1a0b0-8862-4887-b041-527392878e20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vdade1a0b0-8862-4887-b041-527392878e20-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం ఎంత పెద్ద స్టోరీని అయినా ఒకే భాగంలో చెప్పడానికి దర్శక , నిర్మాతలు ప్రయత్నాలు చేసేవారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేశారు. దానితో మొదటి భాగం సక్సెస్ సాధించడంతో రెండో భాగంపై ఇండియా వ్యాప్తంగా అంచనాలు భారీగా మేరేగిపోయాయి. దానితో రెండవ భాగం కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. ఇక బాహుబvd{#}Bahubali;Joseph Vijay;gautham new;gautham;vijay deverakonda;Tollywood;Prabhas;Cinema;India;Success;Directorస్టార్ హీరోల హిట్ ఫార్ములాను కాపీ కొడుతున్న విజయ్ దేవరకొండ.. సక్సెస్ అయితే తిరిగే లేదు..?స్టార్ హీరోల హిట్ ఫార్ములాను కాపీ కొడుతున్న విజయ్ దేవరకొండ.. సక్సెస్ అయితే తిరిగే లేదు..?vd{#}Bahubali;Joseph Vijay;gautham new;gautham;vijay deverakonda;Tollywood;Prabhas;Cinema;India;Success;DirectorMon, 07 Oct 2024 14:02:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం ఎంత పెద్ద స్టోరీని అయినా ఒకే భాగంలో చెప్పడానికి దర్శక , నిర్మాతలు ప్రయత్నాలు చేసేవారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేశారు. దానితో మొదటి భాగం సక్సెస్ సాధించడంతో రెండో భాగంపై ఇండియా వ్యాప్తంగా అంచనాలు భారీగా మేరేగిపోయాయి. దానితో రెండవ భాగం కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి.

ఇక బాహుబలి సినిమా ఎప్పుడు అయితే రెండు భాగాలుగా విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిందో అప్పటి నుండి చాలా మంది దర్శక , నిర్మాతలు తమ సినిమాలను రెండు భాగాలుగా విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇక స్టార్ హీరోలు కూడా దానికి వత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన ఎంతో మంది హీరోలు నటించిన సినిమాలు రెండు భాగాలుగా విడుదలయ్యాయి. మొదటి భాగం మంచి మంచి విజయం సాధించినట్లు అయితే రెండవ భాగం పై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఇక స్టార్ హీరోల ఫార్ములానే విజయ్ దేవరకొండ కూడా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించినట్లు అయితే రెండవ భాగంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి స్టార్ హీరోల ఫార్ములాను ఫాలో కానున్న విజయ్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రతిసారి ఆ పని చెయ్యడానికి నా బాడీ వస్తువు కాదు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>