MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/moviesae4413c0-df83-4554-b3ab-4389662ee2c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/moviesae4413c0-df83-4554-b3ab-4389662ee2c3-415x250-IndiaHerald.jpgకొన్ని సందర్భాలలో ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సమయంలో ఏదైనా యావరేజ్ ఉన్న సినిమా విడుదల అయ్యి అదే సమయంలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమా విడుదల అయినట్లయితే యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకి తక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేకర్స్ ఎక్కువ శాతం ఒకే రోజు చాలా సినిమాలు విడుదలకు ఉంటే కొంత మంది ఆ రేసులో సినిమాలను విడుదల చేయడం ఇష్టం లేక సొలో గా సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ సంవత్సరం నవంబర్ 14 వ తేదీన ఏకంగా మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలు ఏవmovies{#}ashok galla;November;surya sivakumar;Ishtam;varun tej;Silver;Tollywood;Tamil;Blockbuster hit;Hero;Telugu;Cinemaఒకేరోజు మూడు సినిమాలు.. కష్టాల్లో ఆ ఇద్దరు హీరోలు..?ఒకేరోజు మూడు సినిమాలు.. కష్టాల్లో ఆ ఇద్దరు హీరోలు..?movies{#}ashok galla;November;surya sivakumar;Ishtam;varun tej;Silver;Tollywood;Tamil;Blockbuster hit;Hero;Telugu;CinemaMon, 07 Oct 2024 12:52:00 GMTకొన్ని సందర్భాలలో ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సమయంలో ఏదైనా యావరేజ్ ఉన్న సినిమా విడుదల అయ్యి అదే సమయంలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమా విడుదల అయినట్లయితే యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకి తక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేకర్స్ ఎక్కువ శాతం ఒకే రోజు చాలా సినిమాలు విడుదలకు ఉంటే కొంత మంది ఆ రేసులో సినిమాలను విడుదల చేయడం ఇష్టం లేక సొలో గా సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ సంవత్సరం నవంబర్ 14 వ తేదీన ఏకంగా మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? వాటిలో ఏ మూవీ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే హీరో సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న అశోక్ గల్లా ప్రస్తుతం దేవకి నందన వాసుదేవా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే తమిళ నటుడు సూర్య ప్రస్తుతం కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. కంగువా సినిమాపై తమిళ్తో పాటు తెలుగులో కూడా పరవాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నాయి. ఒక వేళ ఆ మూవీ కి కనుక బ్లాక్ బస్టర్ ట్రాక్ వచ్చినట్లు అయితే మట్కా , దేవకీ నందన వాసుదేవ సినిమాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. లేక మట్కా , దేవకి నందన వాసుదేవా సినిమాలలో ఏ మూవీ కి హిట్ టాక్ వచ్చిన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కంగువా మూవీకి భారీ దెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

న‌క్స‌ల్స్‌ను చంపేస్తే న‌క్స‌లిజం అంత‌మ‌వుతుందా...!

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>