LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hair-gray-hair-mix--egg--apply-hair359ec790-f6f1-40eb-8633-0c62ab5b6efd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hair-gray-hair-mix--egg--apply-hair359ec790-f6f1-40eb-8633-0c62ab5b6efd-415x250-IndiaHerald.jpgజుట్టు ఎక్కువగా రాలుతుందా. అంటే ఈ చిట్కాలు అని తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి జుట్టు రాగటం ఒక సమస్యగా మారింది. ఆ సమస్య మరింతగా పెరిగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ మృదువుగా ఉంటే ఆ అందమైన వేరు. జుట్టను అంతా అందంగా మృదువుగా చేయడానికి కేరాటిన్ చికిత్సను ఎక్కువగా చేయించుకుంటారు. అయితే ఇది చాలా ఖరీదైనది. ఇందులో భాగంగా జుట్టుకు రసాయనాలు వేస్తారు. ఈ సమస్యలో ఒక అప్పు వేసినా జుట్టు పాడైపోయి విపరీతంగా రాలడం మొదలవుతుంది. కరాటిన్ తో మృదువుగా చేసిన జుట్టు కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. మీరhair; gray hair; Mix ; egg ; apply; hair{#}Egg;Indian gooseberryజుట్టు నెరవాలనుకుంటున్నారా?.. గుడ్డులో వీటిని మిక్స్ చేసి రాయండి..!జుట్టు నెరవాలనుకుంటున్నారా?.. గుడ్డులో వీటిని మిక్స్ చేసి రాయండి..!hair; gray hair; Mix ; egg ; apply; hair{#}Egg;Indian gooseberryMon, 07 Oct 2024 16:23:53 GMTజుట్టు  ఎక్కువగా రాలుతుందా. అంటే ఈ చిట్కాలు అని తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి జుట్టు రాగటం ఒక సమస్యగా మారింది. ఆ సమస్య మరింతగా పెరిగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ మృదువుగా ఉంటే ఆ అందమైన వేరు. జుట్టను అంతా అందంగా మృదువుగా చేయడానికి కేరాటిన్ చికిత్సను ఎక్కువగా చేయించుకుంటారు. అయితే ఇది చాలా ఖరీదైనది. ఇందులో భాగంగా జుట్టుకు రసాయనాలు వేస్తారు. ఈ సమస్యలో ఒక అప్పు వేసినా జుట్టు పాడైపోయి విపరీతంగా రాలడం మొదలవుతుంది.

కరాటిన్ తో మృదువుగా చేసిన జుట్టు కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. మీరు ఈ చికిత్స మళ్లీ తీసుకోవాలి, కాబట్టి మీరు సహజ పద్ధతిలో జుట్టును మృదువుగా, మెరిసేలా చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీనికోసం, సరైన ఆహారపు అలవాట్లు కాకుండా, కొన్ని పదార్థాలు చాలా ప్రభావం అంతగా ఉంటాయి. వీటిలో ఒకటి గుడ్డు, ఎందుకంటే ఇది ప్రోటీన్లకు అద్భుతమైన మూలం. గుడ్డును మీ జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా చేయడమే కాకుండా, జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. గుడ్డులో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి గుడ్డులో ఏం అప్లై చేస్తే జుట్టు స్మూత్ గా మెరిసిపోతుందో తెలుసుకుందాం.

ఉసిరి లేదా హెన్నా పొడిని గుడ్డుతో కలిపి అప్లై చేయవచ్చు. ఆమ్లా జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టుకు గుడ్డు పైన్, బలం రెండిటిని అందిస్తుంది. అంతే కాదు మీ జుట్టుకు లేత రంగు కావాలంటే ఉసిరితో పాటు గోరింటా వెయ్యవచ్చు. ఈ పదార్థాలను మిక్స్ చేసి 15 రోజులకు ఒక్కసారి అప్లై చేయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. పెరుగు, గుడ్డు కలయిక జుట్టుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ముందుగా ఒక గిన్నెలో గుడ్డును కొట్టండి. ఆపై పెరుగు వేసి కలపాలి. సిద్ధం చేసుకున్న హెయిర్ మాస్క్ ని తల నుండి చివర్ల వరకు జుట్టు మీద అప్లై చేయండి. ఈ మాస్క్ ని ప్రతి వారం అప్లై చేయటం వల్ల జుట్టు మృదువగా మారడమే కాకుండా, చుండ్రు, చివర్లు, జుట్టు రాలటం వంటి సమస్యలు కూడా దూరంఅవుతాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో ని ప్రేమించడమే పూజ హెగ్డే కెరీర్ కి శాపమయ్యిందా.?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>