MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/otte4dd9af0-9391-434c-8c17-649ffe49ca9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/otte4dd9af0-9391-434c-8c17-649ffe49ca9a-415x250-IndiaHerald.jpgకొంత కాలం క్రితం తెలుగు ప్రేక్షకులు ఎక్కువ శాతం ఓ టి టి కంటెంట్ను చూసేవారు కాదు. ఇక ఎప్పుడూ అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు పూర్తిగా మారాయి. థియేటర్లు చాలా కాలం పాటు మూతపట్టడం. టీవీ లలో కూడా కొత్త కంటెంట్ ఏది ప్రసారం కాకపోవడంతో ఓ టి టి కంటెంట్ వైపు జనాలు మాకు చూపడం మొదలు పెట్టారు. అలా ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి అలవాటు పడిపోయిన జనాలు ఇప్పటికి కూడా ఓ టీ టీ లో ప్రతి వారం ఏ కంటెంట్ వస్తుందా ..? అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. మూవీ మేకర్స్ కూడా సినిమా విడుదల అయిన తర్వott{#}Coronavirus;television;Box office;Cinema;Audience;Teluguనెలలు గడుస్తున్నా నో ఓటిటి.. హిట్ సినిమాకు ఇదెక్కడి పరిస్థితి..?నెలలు గడుస్తున్నా నో ఓటిటి.. హిట్ సినిమాకు ఇదెక్కడి పరిస్థితి..?ott{#}Coronavirus;television;Box office;Cinema;Audience;TeluguMon, 07 Oct 2024 13:58:00 GMTకొంత కాలం క్రితం తెలుగు ప్రేక్షకులు ఎక్కువ శాతం ఓ టి టి కంటెంట్ను చూసేవారు కాదు. ఇక ఎప్పుడూ అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు పూర్తిగా మారాయి. థియేటర్లు చాలా కాలం పాటు మూతపట్టడం. టీవీ లలో కూడా కొత్త కంటెంట్ ఏది ప్రసారం కాకపోవడంతో ఓ టి టి కంటెంట్ వైపు జనాలు మాకు చూపడం మొదలు పెట్టారు. అలా ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి అలవాటు పడిపోయిన జనాలు ఇప్పటికి కూడా ఓ టీ టీ లో ప్రతి వారం ఏ కంటెంట్ వస్తుందా ..? అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

మూవీ మేకర్స్ కూడా సినిమా విడుదల అయిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఓ టీ టీ లోకి తమ మూవీలను తీసుకు వచ్చేస్తున్నారు. దాదాపు చాలా సినిమాలు విడుదల అయిన తర్వాత నెల తిరగకుండాకే ఓ టీ టీ లోకి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఓ టీ టీ లోకి అస్సలు రావడం లేదు. ఇక ప్రేక్షకులు ఓ టీ టీ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సినిమాలలో మనమే మూవీ ఒకటి. శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ప్రతి శెట్టి హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అయినా కూడా ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి రావడం లేదు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ ఇప్పటికీ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంట్రీ ఇవ్వలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బట్టలు విప్పి చూపించాలని అడుగుతున్నారు..టాలీవుడ్‌ హీరోయిన్‌ సంచలనం !

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>