LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eating--welcome-problems-eat-health8b91d36d-07c7-4da9-9447-4f91940a7dd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eating--welcome-problems-eat-health8b91d36d-07c7-4da9-9447-4f91940a7dd9-415x250-IndiaHerald.jpgమన భారతీయ వంటకాలలో చింతపండుని చాలా ఎక్కువగా వాడతారు అన్న సంగతి తెలిసిందే. చింతపండుతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. చింతపండు పులిహార తింటే మళ్లీ వదిలిపెట్టరు. చింతపండుతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఎక్కువగా దీన్ని చారులో వాడతారు. చింతపండుతో చారు చేస్తే పుల్లని ఫ్లేవర్ తో రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే పలు సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గించడం, జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చింతపండు ఏమియునిటీ పవర్ ను పెంచeating ; Welcome; problems; eat; health{#}chinna;Tamarind;Sugarదీన్ని అతిగా తింటున్నారా?.. ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పేశారు...!దీన్ని అతిగా తింటున్నారా?.. ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పేశారు...!eating ; Welcome; problems; eat; health{#}chinna;Tamarind;SugarMon, 07 Oct 2024 11:56:04 GMTమన భారతీయ వంటకాలలో చింతపండుని చాలా ఎక్కువగా వాడతారు అన్న సంగతి తెలిసిందే. చింతపండుతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. చింతపండు పులిహార తింటే మళ్లీ వదిలిపెట్టరు. చింతపండుతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఎక్కువగా దీన్ని చారులో వాడతారు. చింతపండుతో చారు చేస్తే పుల్లని ఫ్లేవర్ తో రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే పలు సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గించడం, జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చింతపండు ఏమియునిటీ పవర్ ను పెంచుతుంది. కణాలను హాని నుంచి రక్షిస్తుంది.

చింతపండులో పెక్టిన్, టానిన్స్, టారటారిక్ ఆసిడ్, సుక్సినిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఆల్కలాయిడ్ ప్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ చింతపండును మోతాదులో తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా 10 గ్రాముల చింతపండు తీసుకోవటం ఆరోగ్యానికి మేలు. లిమిట్ దాటి తీసుకుంటే కనుక దంతా సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గుముఖం పడుతుంది. షుగర్ పేషెంట్లు చింతపండుకు దూరంగా ఉండటం బెటర్. అలాగే పిల్లలకు పాలు ఇచ్చే కొత్త తల్లిలు కూడా చింతపండు తినవద్దు.

 అలాగే కార్బన్తో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు చింతపండుని తినకండి. బ్లడ్ షుగర్ కూడా మారిందా తగ్గుముఖం పడుతుంది. చింతపండు ఎక్కువగా పులిహారలో లేదా చారులో వాడతారు. చింతపండు చారు తింటే అసలు వదలరు. చింతపండు వేసుకున్న చారు చాలా టేస్టీగా ఉంటుంది. చారు తాగటం వల్ల కూడా జీర్ణ క్రియా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా చింతపండును తినండి. అలా అని మరీ ఎక్కువగా తినవద్దు. చింతపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ చింతపండును చిన్నా పెద్దా లేకుండా ప్రతి ఒక్కరూ తినవచ్చు. ర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చింతపండు ఏమియునిటీ పవర్ ను పెంచుతుంది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ కళ్యాణ్ పై అలంటి కామెంట్స్ చేసిన షాయాజీ షిండే..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>