LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/body--tired-small--tasks-problema989bcc4-2c13-43c6-b32b-443692a6df2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/body--tired-small--tasks-problema989bcc4-2c13-43c6-b32b-443692a6df2b-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న పనికి ఎక్కువగా అలసిపోతున్నారు. ఏదైనా కొంచెం పని చేసేసరికి అలసిపోయి అలసటగా ఉంటున్నారు. ప్రస్తుత రోజుల్లో లిఫ్ట్ సాయం తీసుకోకుండా నాలుగు మెట్లు ఎక్కితే చాలు అమ్మ... అయ్యా అంటున్నారు. బాడీ చిన్నచిన్న పనులకి అలసిపోతుంది. కొన్నిసార్లు ఫుడ్ తినకపోతే, ఫీవర్, అనారోగ్యంగా ఉంటే ఇలా అలసటగా అనిపిస్తుంది. మరి ఎలాంటి కారణం లేకుండా అలసట వస్తే ఏమై ఉంటుంది? అనే సందేహాలు వచ్చాయా? కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నచిన్న పాలు చేసిన అలసిపోతున్నారంటే దానికి కారణం రక్తహీనత సమస్య ఉండbody ; tired;small ; tasks; problem{#}Protiens;protein;Doctor;Manamమీ బాడీ చిన్న పనులకే అలిసిపోతుందా... మీకు ఈ స‌మ‌స్య ఉన్న‌ట్టే...!మీ బాడీ చిన్న పనులకే అలిసిపోతుందా... మీకు ఈ స‌మ‌స్య ఉన్న‌ట్టే...!body ; tired;small ; tasks; problem{#}Protiens;protein;Doctor;ManamMon, 07 Oct 2024 13:04:01 GMTఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న పనికి ఎక్కువగా అలసిపోతున్నారు. ఏదైనా కొంచెం పని చేసేసరికి అలసిపోయి అలసటగా ఉంటున్నారు. ప్రస్తుత రోజుల్లో లిఫ్ట్ సాయం తీసుకోకుండా నాలుగు మెట్లు ఎక్కితే చాలు అమ్మ... అయ్యా అంటున్నారు. బాడీ చిన్నచిన్న పనులకి అలసిపోతుంది. కొన్నిసార్లు ఫుడ్ తినకపోతే, ఫీవర్, అనారోగ్యంగా ఉంటే ఇలా అలసటగా అనిపిస్తుంది. మరి ఎలాంటి కారణం లేకుండా అలసట వస్తే ఏమై ఉంటుంది? అనే సందేహాలు వచ్చాయా? కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్నచిన్న పాలు చేసిన అలసిపోతున్నారంటే దానికి కారణం రక్తహీనత సమస్య ఉండటం కూడా ఓ కారణమే. రక్తంలో సరిపడా ఎర్ర రక్త కణాలు లేకపోతే కనుక బాడీ ఊరికే అలసిపోతుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వారు కూడా, డిప్రెషన్, అర్థరైటిస్, నిద్రలేని సమస్యలు అలసటకు దారితీస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోతే కేవలం అలసిపోవటమే కాదు... డే మొత్తం ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. దీనిపైన శ్రద్ధ పెట్టలేదు. ఇక ప్రస్తుత రోజుల్లో ఒత్తిడిలో చాలామంది సతమతమవుతున్నావు. హ్యాపీ బర్త్ డే టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా జనాల్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది.

కాగా అలసటగా అనిపిస్తే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలని ఆరోగ్యానికి సూచిస్తున్నారు. కాబట్టి అలసటగా ఉన్నవారు తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి. ఇంట్లో పని కొద్దిగా చేసేసరికి చాలా అలసిపోతున్నారా. ఇలా అలసిపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారం తీసుకుంటే మనం స్ట్రాంగ్ గా కూడా ఉంటాము. చాలా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకో తెలుసా.. వాళ్లు తినే ఫుడ్ బట్టి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా ఆ ఒక్క కారణంతో మూవీ క్యాన్సిల్ చేసిన బాలయ్య..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>