MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer-babu2dd97838-425d-45e5-839f-3463ea179951-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer-babu2dd97838-425d-45e5-839f-3463ea179951-415x250-IndiaHerald.jpgఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగి ఉన్న కాంబోలో రాజమౌళి , మహేష్ కాంబో మూవీ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజమౌళి , మహేష్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి కొంత కాలంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాజమౌళి చాలా కాలం తర్వాత మహేష్ మూవీ కోసం భారీ జుట్టును పెంచుతున్న విషయం మనకు తెలిసింది. అలాగే గుబురు గడ్డాన్ని కూడా పెంచుతున్నాడు. తాజాగాsudeer babu{#}mahesh babu;Rajamouli;sudheer babu;Interview;CinemaSSMB 29 : మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చిన సుధీర్ బాబు.. రాజమౌళి ప్లాన్ మొత్తం చెప్పేసాడుగా..?SSMB 29 : మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చిన సుధీర్ బాబు.. రాజమౌళి ప్లాన్ మొత్తం చెప్పేసాడుగా..?sudeer babu{#}mahesh babu;Rajamouli;sudheer babu;Interview;CinemaMon, 07 Oct 2024 12:38:00 GMTఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగి ఉన్న కాంబోలో రాజమౌళి , మహేష్ కాంబో మూవీ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజమౌళి , మహేష్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి కొంత కాలంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాజమౌళి చాలా కాలం తర్వాత మహేష్ మూవీ కోసం భారీ జుట్టును పెంచుతున్న విషయం మనకు తెలిసింది. అలాగే గుబురు గడ్డాన్ని కూడా పెంచుతున్నాడు.

తాజాగా మహేష్ బాబు కి అత్యంత దగ్గరి బంధువు అయినటువంటి సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా మహేష్ బాబు , రాజమౌళి కాంబో మూవీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సుధీర్ బాబు కు ... మహేష్ బాబు గారు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం భారీ జుట్టును , గడ్డాన్ని పెంచాడు. ఇలాంటి లుక్ లోనే ఆ సినిమాలో నటిస్తాడా అనే ప్రశ్న సుధీర్ బాబు కు ఎదురయింది.

దానికి సుధీర్ బాబు సమాధానం ఇస్తూ ... రాజమౌళి సినిమాలో మహేష్ గెటప్ అలా ఉండదు. దాదాపుగా దర్శకులంతా కూడా కొత్త లుక్ కోసం ట్రై చేసేటప్పుడు వీలైనంత జుట్టుని , గడ్డాన్ని పెంచమంటారు. అలా ఫుల్ గా  పెంచిన తర్వాత వారు అనేక స్టైల్స్ ను ట్రై చేస్తారు. అందులో ఏది వర్కౌట్ అయితే దానిని ఓకే చేస్తారు. అంతేకానీ ఇప్పుడు ఉన్న లుక్ ఫైనల్ లుక్ కాదు. కాకపోతే అది కూడా ఆయనకు అద్భుతంగా సెట్ అయింది అని సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఖడ్గం నుండి శ్రీకాంత్ ను తీసేయాలన్నా నిర్మాత.. ఆ తర్వాత అంత స్టోరీ జరిగిందా..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>