MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreenu-vaitla1da58610-4f28-43aa-9c14-2ca5c2b2a45c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreenu-vaitla1da58610-4f28-43aa-9c14-2ca5c2b2a45c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది నటులు ఇండస్ట్రీలోకి వచ్చారు. అందులో చాలా మంది మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కెరియర్ ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ఒక దర్శకుడు మాత్రం మెగా హీరోలలో ముగ్గురితో సినిమాలను చేసి ముగ్గురికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లను అందించాడు. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శ్రీను వైట్sreenu vaitla{#}Chiranjeevi;srinu vytla;Darsakudu;Box office;Pawan Kalyan;Success;Hero;Cinema;Telugu;Director;varun tejమెగా ఫ్యామిలీకి అస్సలు కలిసి రాని ఆ డైరెక్టర్.. ఏకంగా ముగ్గురికి ఫ్లాప్స్..?మెగా ఫ్యామిలీకి అస్సలు కలిసి రాని ఆ డైరెక్టర్.. ఏకంగా ముగ్గురికి ఫ్లాప్స్..?sreenu vaitla{#}Chiranjeevi;srinu vytla;Darsakudu;Box office;Pawan Kalyan;Success;Hero;Cinema;Telugu;Director;varun tejMon, 07 Oct 2024 11:48:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది నటులు ఇండస్ట్రీలోకి వచ్చారు. అందులో చాలా మంది మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా కెరియర్ ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ఒక దర్శకుడు మాత్రం మెగా హీరోలలో ముగ్గురితో సినిమాలను చేసి ముగ్గురికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లను అందించాడు. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శ్రీను వైట్ల మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందరివాడు అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బ్రూస్ లీ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ చిన్న పాత్రలో నటించాడు. ఇక పోతే కొంత కాలం క్రితం మెగాస్టార్ తమ్ముడి కుమారుడు అయినటువంటి వరుణ్ తేజ్ హీరో గా శ్రీను వైట్ల "మిస్టర్" అనే మూవీ ని రూపొందించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇలా శ్రీను వైట్ల ముగ్గురు మెగా హీరోలతో సినిమాలను చేశాడు. కానీ ఆ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ తో హాలీవుడ్ బ్యానర్... హింట్‌ ఇచ్చేశాడు గా..!

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>