MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-heroine564be61e-8255-4531-b1cd-f6c97351620c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-heroine564be61e-8255-4531-b1cd-f6c97351620c-415x250-IndiaHerald.jpgఅలాగే కత్రినా డాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె డాన్స్ కు బాలీవుడ్ లోనే ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అలాగే ఆమె కొందరు హీరోలతో ఎపైర్లు కూడా బాగానే నడిపింది. రన్బీర్ , సల్మాన్ వంటి హీరోలతో ప్రేమాయణం సాగించేది . ఆ తర్వాత వీరికి బ్రేకప్ చెప్పి.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీగా లైఫ్ ను కొనసాగిస్తున్నారు. అలాగే ఈమధ్య కత్రినాప్రెగ్నెంట్ అయ్యారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Bollywood heroine{#}Katrina Kaif;marriage;Sugar;Heroine;Good Newwz;Good news;Salman Khan;Akshay Kumar;Hero;bollywood;Raccha;Newsచావు బ్ర‌తుకుల్లో బాలీవుడ్ హీరోయిన్..అందుకే అలా కనిపించిందా..?చావు బ్ర‌తుకుల్లో బాలీవుడ్ హీరోయిన్..అందుకే అలా కనిపించిందా..?Bollywood heroine{#}Katrina Kaif;marriage;Sugar;Heroine;Good Newwz;Good news;Salman Khan;Akshay Kumar;Hero;bollywood;Raccha;NewsMon, 07 Oct 2024 11:00:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నార్త్ లో స్టార్ హీరోయిన్గా ఇప్పటికీ రాణిస్తున్నారు. ఇక కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కత్రినా.. ఆ తర్వాత తనని తాను మార్చుకుని ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. అలా సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ , షారుక్ ఖాన్ వంటి అగ్ర హీరోలతో పోటీపడి మరి నటిస్తుంది.  అలాగే కత్రినా డాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె డాన్స్ కు బాలీవుడ్ లోనే ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అలాగే ఆమె కొందరు హీరోలతో ఎపైర్లు కూడా బాగానే నడిపింది. రన్బీర్ , సల్మాన్ వంటి హీరోలతో ప్రేమాయణం సాగించేది . ఆ తర్వాత వీరికి బ్రేకప్ చెప్పి.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీగా లైఫ్ ను కొనసాగిస్తున్నారు. అలాగే ఈమధ్య కత్రినాప్రెగ్నెంట్ అయ్యారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో కత్రినా కొంచెం బొద్దుగా పదే పదే తన పొట్టను దాచుకుంటూ కనిపించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాను ప్రెగ్నెంట్ కాలేదని.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే అందరికీ చెబుతాను అంటూ తనపై వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టింది. అయితే ఇప్పుడు కత్రినా కైఫ్ గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్గా కత్రినా అందమైన చీరలో కనిపించి తెలుక్కున మెరిసింది. అయితే అక్కడ ఆమె చేతికి నల్లని బ్యాజ్‌ ఒకటి కనిపించింది. ఇప్పుడు దాని గురించి బాలీవుడ్ మీడియాలో ఎంతో రచ్చ చర్చ జరుగుతుంది. కత్రినా చేతికి ఉన్న ఆ నల్లటి బ్యాజ్‌ ఫ్యాషన్కు సంబంధించింది కాదని నిజానికి అది డయాబెటిస్ బ్యాజ్ అని వైద్య నిపుణులు అంటున్నారు.

 


బ్లడ్ షుగర్ మానిటర్ బ్యాజ్ అని వైద్యులు తెలిపారు.  మధుమేహం ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు దీన్ని వాడుతారని వైద్యులు అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయి తగ్గాయా.. పెరిగాయా? ఈజీగా తెలుసుకొని అలర్ట్ అవ్వడానికి డయాబెటిస్ ప్యాచ్‌లు ఉపయోగపడుతాయని వైద్యులు అంటున్నారు.కత్రినా కైఫ్ మానిటర్ ప్యాచ్ ధరించి కనిపించడంతో ఆమె బ్లడ్ షుగర్ బాధపడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో కత్రినా ఆరోగ్యంపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మానిటర్ ప్యాచ్‌పై కత్రినా క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి రుమర్స్ తెర మీదకు వస్తునే ఉంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

1000 కోట్ల హీరోయిన్.. అసలు ఎక్కడ తగ్గట్లేదుగా..!

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>