MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రస్తుత తరం టాప్ యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ స్థానం విలక్షణం గంభీరమైన వాచకంతో పాటు ఎలాంటి పాటకు అయినా హుషారైన ఎలాంటి స్టెప్స్ వేయడంలో తారక్ నిష్ణాతుడు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అతడికి లక్షలాది సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. లేటెస్ట్ గా విడుదలైన ‘దేవర’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీ 250 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ వసూలు చేయడంలో తారక్ స్టామినా కనిపిస్తోంది అంటూ అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఈమూవీ సక్సస్ మీట్ లో ప్రకాష్ రాజ్ జూనియర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తారక్ పై తనకు ఉన్న junior ntr{#}prema;Oscar;raj;Prakash Raj;Love;Jr NTR;Ishtam;Tollywoodతారక్ అభిమానులకు జోష్ ను ఇచ్చిన ప్రకాష్ రాజ్ !తారక్ అభిమానులకు జోష్ ను ఇచ్చిన ప్రకాష్ రాజ్ !junior ntr{#}prema;Oscar;raj;Prakash Raj;Love;Jr NTR;Ishtam;TollywoodMon, 07 Oct 2024 14:18:00 GMTప్రస్తుత తరం టాప్ యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ స్థానం విలక్షణం గంభీరమైన వాచకంతో పాటు ఎలాంటి పాటకు అయినా హుషారైన ఎలాంటి స్టెప్స్ వేయడంలో తారక్ నిష్ణాతుడు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అతడికి లక్షలాది సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. లేటెస్ట్ గా విడుదలైన ‘దేవర’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీ 250 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ వసూలు చేయడంలో తారక్ స్టామినా కనిపిస్తోంది అంటూ అనేక ప్రశంసలు వస్తున్నాయి.



ఈమూవీ సక్సస్ మీట్ లో ప్రకాష్ రాజ్ జూనియర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తారక్ పై తనకు ఉన్న ప్రేమ గురించి చెపుతూ తనకు జూనియర్ పై ఉన్న ప్రేమ గురించి అతడికి కూడ పూర్తిగా తెలియదు అంటూ ఆశక్తికర కామెంట్స్ చేశాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు జూనియర్ అమెరికా వెళ్ళి ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన నటీనటుల ముందు నిలబడి మాట్లాడుతున్న వీడియో చూసి తాను గర్వించిన విషయాన్ని తెలియచేశాడు.



తెలుగులో చాలామంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ తనకు తారక్ అంటే విపరీతమైన ఇష్టం అంటూ ఓపెన్ గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు తారక్ లాంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్న నటుడుని తాను ఇంతవరకు చూడలేదనీ అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు సినిమాలోని తన పాత్రను అర్థం చేసుకుని ఆ పరిధి మేరకు నటించే విషయంలో తారక్ ఎప్పుడు ముందు వరసలో ఉండటమే కాకుండా తన పాత్ర కోసం ఎలాంటి కష్టాన్ని అయినా పడగల సమర్థుడు జూనియర్ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



సాధారణంగా ప్రకాష్ రాజ్ ఏహీరోని అతడి నటన విషయంలో ప్రశంసలు కురిపించడు. అయితే దీనికి భిన్నంగా ప్రకాష్ రాజ్ జూనియర్ పై కురిపించిన ప్రశంసలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్.. కొరటాల ప్లాన్ అదుర్స్.. దేవర 2 ప్రమోషన్స్ షురూ.. ప్లానింగ్ అంటే ఇది..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>