Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gunasekhars-c4a9b1d7-a606-4110-8b77-7374c276039f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gunasekhars-c4a9b1d7-a606-4110-8b77-7374c276039f-415x250-IndiaHerald.jpg2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా ఇప్పటికి చాలామంది ఫేవరెట్ సినిమా గానే ఉందని చెప్పవచ్చు. కెరియర్ పరంగా మహేష్ బాబుకు తన సత్తా ఏంటో నిరూపించడానికి ఈ సినిమా మొదటిమెట్టని చెప్పవచ్చు. ఈ సినిమాలో గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు శాసన హీరోయిన్ గా భూమిక చావ్లా నటించిన సంగతి తెలిసిందే. ఒక్కడు సినిమా తర్వాత గుణశేఖర్ తో కలిసి మహేష్ బాబు అర్జున్, సైనికుడు సినిమాలు చేసిన అవి పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఇక ఆ తర్వాత ఒక్కడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భూమిక గుణశేఖర్ మళ్ళీ తన హీరోయిన్ లిస్టులలGunasekhars {#}Bhumika Chawla;gunasekhar;Posters;Simhadri;Okkadu;Darsakudu;mahesh babu;Instagram;Heroine;News;Director;Cinemaగుణశేఖర్ దర్శకత్వంలో సీనియర్ నటి.. హిట్ పడడం పక్క..!?గుణశేఖర్ దర్శకత్వంలో సీనియర్ నటి.. హిట్ పడడం పక్క..!?Gunasekhars {#}Bhumika Chawla;gunasekhar;Posters;Simhadri;Okkadu;Darsakudu;mahesh babu;Instagram;Heroine;News;Director;CinemaMon, 07 Oct 2024 18:07:00 GMT2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా ఇప్పటికి చాలామంది ఫేవరెట్ సినిమా గానే ఉందని చెప్పవచ్చు. కెరియర్ పరంగా మహేష్ బాబుకు తన సత్తా ఏంటో నిరూపించడానికి ఈ సినిమా మొదటిమెట్టని చెప్పవచ్చు. ఈ సినిమాలో గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు శాసన హీరోయిన్ గా భూమిక చావ్లా నటించిన సంగతి తెలిసిందే. ఒక్కడు సినిమా తర్వాత గుణశేఖర్ తో కలిసి మహేష్ బాబు అర్జున్, సైనికుడు సినిమాలు చేసిన అవి పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఇక ఆ తర్వాత ఒక్కడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భూమిక గుణశేఖర్ మళ్ళీ తన హీరోయిన్ లిస్టులలో చేర్చుకోలేదు. ఒక్కడు సినిమా తర్వాత నుంచి వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చాలా బాగుంటుందని చాలామంది ఆవిడ అభిమానులు కోరుకున్నారు. కాకపోతే ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ మళ్ళీ ఓ ప్రాజెక్టులో పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టు పేరు యుఫోరియా.


పేరు కాస్త భిన్నంగా ఉన్న.. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఓ సామాజిక డ్రామాగా రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ భూమిక చావ్లా ఓ కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. ఇందుకు సంబంధించి కొందరు అభిమానులు ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సినిమా సంబంధించి నేడు టీజర్ విడుదల అవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విషయాన్ని భూమిక తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్టర్ ను షేర్ చేయడంతో ఆ సినిమాపై మరింత బజ్ నెలకొంది. అయితే ఆ సినిమాలో భూమిక ఏ పాత్రలో నటించిందన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. భూమిక టాలీవుడ్ లో చివరిసారిగా బటర్ ఫ్లై సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సరసన నటించి మెప్పించింది.


ఇకపోతే హీరోయిన్ గా భూమిక చావ్లా ఒక్కడు, ఖుషి, సింహాద్రి లాంటి సినిమాల్లో స్టార్ల సరసన నటించి భారీ విజయాలను సొంతం చేసుకుంది. చూడాలి మరి మరోసారి ఏకమైన గుణశేఖర్ భూమికల కాంబినేషన్ ఈసారి ఎలాంటి హిట్ సాధిస్తుందో. మరోవైపు భారీ విజయాలు లేక దర్శకుడు గుణశేఖర్ వరుస ఫ్లాప్ లతో విమర్శలను ఎదుర్కొంటున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుణశేఖర్ దర్శకత్వంలో సీనియర్ నటి.. హిట్ పడడం పక్క..!?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>