MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-hari-kalayan-ram-talk07a56dc6-2615-4e6e-98c9-779c7ac40e9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-hari-kalayan-ram-talk07a56dc6-2615-4e6e-98c9-779c7ac40e9f-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం అవడంతో ఎన్టీఆర్ దేవర సినిమా సక్సెస్ మీట్ నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. వీటితో పాటుగా పలు రకాల ఇంటర్వ్యూలకు కూడా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ఈసారి కొత్తగా హరి అనే వ్యక్తి గురించి పొగడడం జరిగింది. ఇంతకు హరి ఎవరు హరి యొక్క బ్యాగ్రౌండ్ ఏమిటి? నందమూరి కుటుంబానికి హరికి మధ్య బంధం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. హరి ఎవరో కాదు వాస్తవానికి ఎన్టీఆర్ వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ బామ్మర్దినే హరి.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన అన్నిటిని కూడా హరినే JR.NTR;HARI;KALAYAN RAM;TALK{#}hari;hari music;kalyan ram;producer;Producer;NTR Arts;Chitram;harikrishnana;Jr NTR;NTR;Cinema;Manamఎన్టీఆర్‌కు - హ‌రికి మ‌ధ్య చిచ్చు పెట్టాల‌నుకుంది ఎవ‌రు... అందుకే తార‌క్ డైరెక్ట్ ఎటాక్‌..!ఎన్టీఆర్‌కు - హ‌రికి మ‌ధ్య చిచ్చు పెట్టాల‌నుకుంది ఎవ‌రు... అందుకే తార‌క్ డైరెక్ట్ ఎటాక్‌..!JR.NTR;HARI;KALAYAN RAM;TALK{#}hari;hari music;kalyan ram;producer;Producer;NTR Arts;Chitram;harikrishnana;Jr NTR;NTR;Cinema;ManamMon, 07 Oct 2024 10:12:00 GMTజూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం అవడంతో ఎన్టీఆర్ దేవర సినిమా సక్సెస్ మీట్ నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. వీటితో పాటుగా పలు రకాల ఇంటర్వ్యూలకు కూడా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ఈసారి కొత్తగా హరి అనే వ్యక్తి గురించి పొగడడం జరిగింది. ఇంతకు హరి ఎవరు హరి యొక్క బ్యాగ్రౌండ్ ఏమిటి? నందమూరి కుటుంబానికి హరికి మధ్య బంధం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.



హరి ఎవరో కాదు వాస్తవానికి ఎన్టీఆర్ వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ బామ్మర్దినే హరి.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన అన్నిటిని కూడా హరినే దగ్గరుండి మరి చూసుకుంటున్నారట. ఈ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. కళ్యాణ్ రామ్ నష్టాలలో ఉన్నప్పుడు బసరాజు హరికృష్ణ పడ్డ కష్టం గురించి ఎన్టీఆర్ తెలుసుకున్నారు కాబట్టే దేవర సినిమా సక్సెస్ లో హరి గురించి మాట్లాడారు. అలాగే ఎన్టీఆర్ కూడా జైలవకుశ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారట. కళ్యాణ్ రామ్ ని అప్పుల నుంచి బయటపడేలా చేశారట.


ఎన్టీఆర్ కుటుంబానికి కూడా చాలా క్లోజ్ ఈ హరి.. కానీ ఒక నిర్మాత మాత్రం.. హరి ఎలా చెబితే ఎన్టీఆర్ అలా చేయడంతో ఒక నిర్మాత ఎన్టీఆర్, హరి మధ్య గ్యాప్ పెంచాలని ప్రయత్నాలు చేశారట.. అయినప్పటికీ కూడా దేవర సినిమా సమయంలో ఇలాంటివి జరిగిన వాటన్నిటిని పట్టించుకోకుండా ఎన్టీఆర్ హరి నాకు ముఖ్యమని డైరెక్ట్ గా ఓపెన్ గానే చెప్పేశారట. ఇకమీదట ఎవరైనా సరే తనకు హరికి మధ్య చెప్పుడు మాటలు చెప్పి గ్యాప్ పెంచాలని చూస్తే.. సహించేది లేదు అన్నట్టుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.. కానీ కళ్యాణ్ రామ్ ని అప్పుల నుంచి బయటపడేసింది కూడా ఆయన బామ్మర్ది హరి అని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్‌కు - హ‌రికి మ‌ధ్య చిచ్చు పెట్టాల‌నుకుంది ఎవ‌రు... అందుకే తార‌క్ డైరెక్ట్ ఎటాక్‌..!

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>