LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/things--five--taught--girls53ec67e1-edab-4119-a746-10841276d601-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/things--five--taught--girls53ec67e1-edab-4119-a746-10841276d601-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ఆడవాళ్లకు అసలు విలువ ఇవ్వట్లేదు అన్నా సంగతి తెలిసిందే. ఆడవాళ్లను చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజుల్లో ఆడవాళ్ళకి అసలు గుర్తింపలేదు. భద్రత కూడా లేదు. కాబట్టి ఆడవాళ్లు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నేటి కాలంలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. కాగా శారీరకంగా, మానసికంగా పిల్లల్ని మార్చే బాధ్యత మీదే కాబట్టి ఇవి తప్పకుండా నేర్పించండి. 1. ఆత్మరక్షణ 2. నో చెప్పడం నేthings ; five ; taught ; girls{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Ishtam;Parents;Newsఆడపిల్లలకు త‌ప్ప‌క‌ నేర్పించాల్సిన ఐదు విషయాలు ఇవే..!ఆడపిల్లలకు త‌ప్ప‌క‌ నేర్పించాల్సిన ఐదు విషయాలు ఇవే..!things ; five ; taught ; girls{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Ishtam;Parents;NewsMon, 07 Oct 2024 11:39:00 GMTఈరోజుల్లో ఆడవాళ్లకు అసలు విలువ ఇవ్వట్లేదు అన్నా సంగతి తెలిసిందే. ఆడవాళ్లను చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజుల్లో ఆడవాళ్ళకి అసలు గుర్తింపలేదు. భద్రత కూడా లేదు. కాబట్టి ఆడవాళ్లు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నేటి కాలంలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. కాగా శారీరకంగా, మానసికంగా పిల్లల్ని మార్చే బాధ్యత మీదే కాబట్టి ఇవి తప్పకుండా నేర్పించండి. 1. ఆత్మరక్షణ 2. నో చెప్పడం నేర్పండి. 3. గౌరవించుకోమనండి. 4. మానసికంగా దృఢంగా 5. టెక్నాలజీ రక్షణగా.

 కామాంధుల క్రూరమృగాల చేతిన చిక్కుకుండా ఉండాలంటే ఆడవాళ్లను స్ట్రాంగ్ గా తీర్చిదిద్దాలి. కాగా వారిని పోరాటయోధులుగా తయారుచేయాలి. దీంతో వారు జీవితాంతం ధైర్యంగా జీవిస్తారు. అలాగే ఆత్మరక్షణ నేర్పించండి. కేవలం కరాటే మగవారికే కాకుండా ఆడవాళ్లకు కూడా తప్పక నేర్పించాలి. దీంతో వారు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటార. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. బాడి కూడా బలంగా తయారవుతుంది. కరాటే వల్ల పక్కవారిని కూడా రక్షించవచ్చు. వీటితోపాటు మీ పిల్లలకు నో చెప్పడం అలవాటు చేయండి. ఇష్టం లేని పనిని నేను చెయ్యను అని ఎదుటి వారితో ధైర్యంగా చెప్పేలో ప్రిపేర్ చెయ్యండి.

 అలాగే ఆత్మగౌరవం గురించి మీ బిడ్డకు వివరించండి. కష్టాల్లో కూడా మానసికంగా దృఢంగా ఉండేలా... ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో  నేర్పించండి. తినేసి ఆడపిల్లల పట్ల తప్పనిసరిగా జాగ్రత్త వహించండి. వారు ఎక్కడికెళ్తోన్న తమ లైవ్ లోకేషన్ షేర్ చేయించుకోండి. కాబట్టి ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఆడవాళ్లకు తల్లిదండ్రుల ధైర్యం చెప్పాలి. వాళ్లు బయట సమాచారం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళని చాలా హింసిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి బయటకి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ కోసం కేజిఎఫ్ ఫార్ములాను ఫాలో కాబోతున్న ప్రశాంత్.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>