MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya84aa5611-15f6-4c5d-bd42-af32d1798583-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya84aa5611-15f6-4c5d-bd42-af32d1798583-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలలో హీరోయిన్గా నటించి తన అందాలను శ్రేయ అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ కి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిshreya{#}Josh;Telugu;BEAUTY;media;Heroineఉబికి వస్తున్న అందాలతో కుర్రకారు గుండె వేగాన్ని పెంచుతున్న సీనియర్ హీరోయిన్..?ఉబికి వస్తున్న అందాలతో కుర్రకారు గుండె వేగాన్ని పెంచుతున్న సీనియర్ హీరోయిన్..?shreya{#}Josh;Telugu;BEAUTY;media;HeroineMon, 07 Oct 2024 14:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలలో హీరోయిన్గా నటించి తన అందాలను శ్రేయ అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ కి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు దక్కడం లేదు. దానితో ఈమె సినిమాలలో ఎక్కువ శాతం అందాలను కూడా ఆరబోయడం లేదు. సినిమాలలో తన స్కిన్ షో ను తగ్గించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను విపరీతంగా ఆరబోస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఇక ఈ సీనియర్ హీరోయిన్ కి సంబంధించిన హాట్ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి.

తాజాగా కూడా శ్రేయ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న సిల్వర్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకి జరిపి తన హాట్ నడుము , ఏద అందాలు  ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్.. కొరటాల ప్లాన్ అదుర్స్.. దేవర 2 ప్రమోషన్స్ షురూ.. ప్లానింగ్ అంటే ఇది..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>