MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha9729caf2-90ee-4a09-a3de-8ba4f5557843-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha9729caf2-90ee-4a09-a3de-8ba4f5557843-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ చిన్నది ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులను సైతం అందుకుంది. తాను నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటాయి. ఇక సోషల్ మీడియాలో సమంతకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Samantha{#}Samantha;Dussehra;Prasanth Neel;prashanth neel;Tollywood;Jr NTR;Heroine;Vijayadashami;News;Blockbuster hit;Success;Cinemaఎన్టీఆర్ సినిమాలో అక్కినేని కోడలు ఐటెం సాంగ్ ?ఎన్టీఆర్ సినిమాలో అక్కినేని కోడలు ఐటెం సాంగ్ ?Samantha{#}Samantha;Dussehra;Prasanth Neel;prashanth neel;Tollywood;Jr NTR;Heroine;Vijayadashami;News;Blockbuster hit;Success;CinemaSun, 06 Oct 2024 00:17:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ చిన్నది ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులను సైతం అందుకుంది. తాను నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటాయి. ఇక సోషల్ మీడియాలో సమంతకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.


ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది సమంత. ప్రస్తుతం సమంత సినిమాలతో బిజీగా ఉంది. కానీ తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇతర భాషలలో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో సమంత అభిమానులు తెలుగులో సినిమాలు చేలాలని డిమాండ్ చేశారు.


ఈ క్రమంలోనే తాజాగా సమంత తెలుగు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా పిక్స్ కాలేదు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇటీవల సోలోగా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా దేవర  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టగలిగింది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు ఏవి కూడా లేకపోవడంతో... దేవర ను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అటు దసరా హాలిడేస్ ఉన్న నే పద్యంలో...దేవరకోసమే జనాలు వెళుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>