MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acters-sona-homebe083154-ab62-4255-b55a-13dfb38ffbf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acters-sona-homebe083154-ab62-4255-b55a-13dfb38ffbf3-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో శృంగార తార పేరుపొందిన నటి ఇంట్లోకి దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సొంతం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.. ఆ నటి ఎవరో కాదు నటి సోనా.. ఈమె పేరు అటు తెలుగు తమిళ్ పరిశ్రమలో బాగా వినిపిస్తూ ఉంటుంది గతంలో ఎన్నో బోల్డ్ చిత్రాలలో కూడా నటించింది. అయితే ఏమి తమిళనాడులోని మధుర వాయల్ కృష్ణానగర్లో నివసిస్తున్నదట. గడచిన రెండు రోజుల క్రితం ఈమె ఇంట దొంగతనం చేయడానికి ఇద్దరు దొంగలు వచ్చారని AC నీ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం జరిగిందట. వారు ఎవరో కాదు శివ, లోకేష్ అన్నట్లుగా ACTERS SONA;HOME{#}Lokesh;Sona Mohapatra;madhura sridhar reddy;tara;Thief;Lokesh Kanagaraj;Ishtam;police;Teluguవామ్మో: శృంగార తార ఇంట్లో దొంగతనం..అసలేం జరిగిందంటే..?వామ్మో: శృంగార తార ఇంట్లో దొంగతనం..అసలేం జరిగిందంటే..?ACTERS SONA;HOME{#}Lokesh;Sona Mohapatra;madhura sridhar reddy;tara;Thief;Lokesh Kanagaraj;Ishtam;police;TeluguSun, 06 Oct 2024 13:51:00 GMTకోలీవుడ్లో  శృంగార తార పేరుపొందిన నటి  ఇంట్లోకి దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సొంతం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.. ఆ నటి ఎవరో కాదు నటి సోనా.. ఈమె పేరు అటు తెలుగు తమిళ్ పరిశ్రమలో బాగా వినిపిస్తూ ఉంటుంది గతంలో ఎన్నో బోల్డ్ చిత్రాలలో కూడా నటించింది. అయితే ఏమి తమిళనాడులోని మధుర వాయల్ కృష్ణానగర్లో నివసిస్తున్నదట. గడచిన రెండు రోజుల క్రితం ఈమె ఇంట దొంగతనం చేయడానికి ఇద్దరు దొంగలు వచ్చారని AC నీ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం జరిగిందట.


వారు ఎవరో కాదు శివ, లోకేష్ అన్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించారట. వీరిద్దరూ నటి సోనా ఇంట్లోకి చొరబడడంతో ఆమె ఏదో సౌండ్ అవుతోందని తొంగి చూడక ఆమెను కత్తులతో బెదిరించారట. దీంతో ఆమె వెంటనే కేకలు పెట్టడంతో వీరిద్దరూ పారిపోయారట. ఈ సంఘటనతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందట. అందుకు సంబంధించిన సీసీ కెమెరాలు పోలీసులు దర్యాప్తు చేయగా శివ, లోకేష్ అన్నట్లుగా గుర్తించారట. వీరిని నిన్నటి రోజున కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపించినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది సోనా.



శృంగార తారగా పేరుపొందిన నటి సోనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గడిచిన కొద్ది కాలం క్రితం సోనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు విషయాలను తెలిపింది..ఈమె దాదాపుగా 24 సంవత్సరాల క్రితమే తన సినీ కెరియర్ ని మొదలుపెట్టింది. తన సినీ కెరియర్ జీవితంలో చాలా అవమానాలను ఎదుర్కొన్నానని తనకి శృంగార తారగా పిలిపించుకోవడం ఇష్టం లేదనే విధంగా తెలియజేస్తోంది .ఈమె మెంటల్గా ఫిల్జికల్ గా చాలా అలసిపోయానని నాపై పడిన శృంగార తార అనే ముద్ర పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానని తెలిపింది. ఇలా తన మీద పడిన ముద్రను తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది సోనా.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సభలో.. కాంగ్రెస్ మహిళ నేతకి లైంగిక వేధింపులు.. వీడియో వైరల్..!

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>