MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-anasuya-styles-photos-viral9a909b49-54b4-4130-80a3-8fc837538d23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-anasuya-styles-photos-viral9a909b49-54b4-4130-80a3-8fc837538d23-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై మోడ్రన్ దుస్తులలో చీరకట్టులో తెలుగమ్మాయిగా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది యాంకర్ అనసూయ.. అనసూయ చీర కడితే అందమే అసూయపడేలా ఉంటుందని అభిమానులు ఎన్నో సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు. అందుకే అనసూయ కి అంత ఫ్యాన్ బెస్ ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా అనసూయ షేర్ చేసిన కొత్త ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. పర్పుల్ కలర్ చీరకట్టలో దిగిన అనసూయ ఫోటోలు షేర్ చేయగా చాలా అందంగా కనిపిస్తూ స్టైలిష్ గా హెయిర్ స్టైల్ తో చాలా క్రేజీగా కనిపిస్తోంది అనసూయ. అనసూయ ఈ లుక్స్లో మాయ చేసేలా కనిపANCHER ANASUYA;STYLES PHOTOS;VIRAL{#}anasuya bharadwaj;maya;Anasuyaఅనూ ఏంటీ కొత్త అవతారం.. ఎవరికోసమో..?అనూ ఏంటీ కొత్త అవతారం.. ఎవరికోసమో..?ANCHER ANASUYA;STYLES PHOTOS;VIRAL{#}anasuya bharadwaj;maya;AnasuyaSun, 06 Oct 2024 10:50:50 GMTతెలుగు బుల్లితెరపై మోడ్రన్ దుస్తులలో చీరకట్టులో తెలుగమ్మాయిగా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది యాంకర్ అనసూయ.. అనసూయ చీర కడితే అందమే అసూయపడేలా ఉంటుందని అభిమానులు ఎన్నో సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు. అందుకే అనసూయ కి అంత ఫ్యాన్ బెస్ ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా అనసూయ షేర్ చేసిన కొత్త ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. పర్పుల్ కలర్ చీరకట్టలో దిగిన అనసూయ ఫోటోలు షేర్ చేయగా చాలా అందంగా కనిపిస్తూ స్టైలిష్ గా హెయిర్ స్టైల్ తో చాలా క్రేజీగా కనిపిస్తోంది అనసూయ.



అనసూయ ఈ లుక్స్లో మాయ చేసేలా కనిపిస్తోంది.. ఈ సమయంలోనే పలు రకరకాల ఫోటోలతో ఆకట్టుకుంటున్న అనసూయ.. చాలా చిబ్బి గర్ల్ గా కనిపిస్తోంది. ఇటీవలే నరసంపేటలోని ఒక షాపింగ్ మాల్ ని ఓపెన్ చేసేందుకు ఇలా సిద్ధమయ్యిందని తెలుస్తోంది.. యాంకర్ అనసూయ వయసు పెరిగే కొద్దీ అందం రెట్టింపు అవుతోందని తన ఫోకస్ మొత్తం ఆ వైపుగానే వేసినట్టుగా కనిపిస్తోంది. అనసూయ తన మీద షేమింగ్ చేసిన ప్రతిసారి కూడా వాటన్నిటిని ఎదుర్కొని నిలబడింది. అంతేకాకుండా తనను ఎవరైనా రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేశాను తన ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా గుర్తుచేసుకొని ఒక కొటేషన్ ని రాసుకుంది అనసూయ.


అనసూయ హర్ట్ అయిన ప్రతిసారి కూడా  తన ఫ్యాన్స్ గురించి ఆలోచించే తాను ఎన్నోసార్లు హర్ట్ అయ్యానని తెలియజేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అనసూయ సూపర్ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ బుల్లితెరను విడిచి ఏకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయినప్పటికీ కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది అనసూయ. అనసూయ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనే కాకుండా పలు చిత్రాలను కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>