MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastarf35a894c-4bd8-418e-aaa4-0333a8fef5ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastarf35a894c-4bd8-418e-aaa4-0333a8fef5ed-415x250-IndiaHerald.jpg ఆ తర్వాత గుర్తుకు వ‌చ్చేది మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. అలాంటి చిరంజీవి చేస్తున్న సినిమాల విషయం పక్కన బెడితే ఆయన ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ ముందుకు వెళ్లాడు. వరుసగా ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీ హిట్‌లు సాధించిన ఏకైక హీరోగా కూడా చిరంజీవి అరుదైన రికార్డును నెలకొల్పాడు . megastar{#}Film Industry;Chiranjeevi;NTR;Yevaru;Tollywood;Industry;Success;Heroమెగాస్టార్ ని వెనక్కి నెట్టే దమ్ము ఎవరికీ లేదా.. టాలీవుడ్ లో అసలు స్టార్ హీరోలు లేరా..!మెగాస్టార్ ని వెనక్కి నెట్టే దమ్ము ఎవరికీ లేదా.. టాలీవుడ్ లో అసలు స్టార్ హీరోలు లేరా..!megastar{#}Film Industry;Chiranjeevi;NTR;Yevaru;Tollywood;Industry;Success;HeroSun, 06 Oct 2024 13:21:04 GMTతెలుగు చిత్ర పరిశ్రమ పేరు చెప్పగానే అందరికీ ముందు గా గుర్తుకు వ‌చ్చే పేరు ఎన్టీఆర్ .. ఆ తర్వాత గుర్తుకు వ‌చ్చేది మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. అలాంటి చిరంజీవి చేస్తున్న సినిమాల విషయం పక్కన బెడితే ఆయన ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్  ముందుకు వెళ్లాడు. వరుసగా ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీ హిట్‌లు సాధించిన ఏకైక హీరోగా కూడా చిరంజీవి అరుదైన రికార్డును నెలకొల్పాడు .


ప్రస్తుతం నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ కే మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక‌ నేటితరం హీరోలు ఎవరు ఆయన  పొజిషన్ కి వెళ్లక పోవటంతో ఆయనే మెగాస్టార్ గా ఉన్నాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ రేంజ్ ని టచ్ చేసే హీరోలు ఎవరు లేరని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలు ఒక్క సినిమాతో సక్సెస్ సాధిస్తే మరో హీరో ఆ రికార్డును బ్రేక్ చేసి మ‌రో సూపర్ హిట్ అందుకుంటున్నాడు. ఇలా ఒకరికి ఒకరు భారీ పోటీ ఇచ్చుకోవటం కారణంగా మెగాస్టార్ పొజిషన్ కి ఎవరు వెళ్తారు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది. గతంలో చిరంజీవి తన తోటి హీరోలకు ఎవరికి అందుకుండ వ‌రుపస‌ బ్లాక్ బస్టర్లు సాధిస్తూ ముందుకు వెళ్లాడు.


అలా అప్పట్లో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమొగుటమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏడ్పడింది. దాంతో ఆయన మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. అలా ఆయన మెగాస్టార్ అనే హోదాని కూడా అందుకున్నాడు. ఇక మరి ఇప్పుడు ఉన్న హీరోల్లో చాలా మంది ఆ స్టేజ్ కు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న అప్పటికీ ఎవరికీ అవకాశం రావట్లేదు.. రాబోయే రోజుల్లో అయినా మన స్టార్ హీరోలు మంచి సినిమాలు చేసి వరుస విజయాలు సాధించి మెగాస్టార్ పొజిషన్‌ను అందుకుంటారో లేదో అనేది చూడాలి.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>