MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathic5c2b3b4-edf9-46d2-8330-030025d4241a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathic5c2b3b4-edf9-46d2-8330-030025d4241a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు తెలుగు లో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఈమె కొంత కాలం క్రితం బ్యాచిలర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో బ్యాచిలర్ అనే టైటిల్ తోనే విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటన తో అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుdivya bharathi{#}bharathi old;Kick;Divya Bhatnagar;Comedian;Beautiful;media;BEAUTY;Telugu;Cinemaదివ్య భారతి : హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు కొదవేలేదు.. ఆ అందాలు హైలెట్..?దివ్య భారతి : హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు కొదవేలేదు.. ఆ అందాలు హైలెట్..?divya bharathi{#}bharathi old;Kick;Divya Bhatnagar;Comedian;Beautiful;media;BEAUTY;Telugu;CinemaSun, 06 Oct 2024 21:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు తెలుగు లో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఈమె కొంత కాలం క్రితం బ్యాచిలర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో బ్యాచిలర్ అనే టైటిల్ తోనే విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటన తో అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ కొంత కాలం క్రితం ప్రారంభం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్గా నటిస్తోంది.
\
ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేయగా ఆ పాటలో కూడా ఈమె తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులను ఎంతో అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఇచ్చింది. ప్రస్తుతం దివ్య భారతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో  ,సోషల్ మీడియాలో రెండింటిలో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప కంటే ముందున్న గేమ్ చేంజర్.. ఈ అప్డేట్ తో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>