LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/types--milk-vitamins--health-milkc13cae2a-00a4-4f0b-8cbb-9168572d514a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/types--milk-vitamins--health-milkc13cae2a-00a4-4f0b-8cbb-9168572d514a-415x250-IndiaHerald.jpgచాలా రకాలు పాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు తాగటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పాలు ని ఖచ్చితంగా తాగండి. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అప్పుడే జన్మించిన బిడ్డకు కూడా ముందుగా పాలనే తాగిస్తారు. అయితే ఎన్నో రకాల పాలు ఎన్నో లాభాలను చేకూర్చుతాయి. ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి తో సహా ఎన్నో పోషకాలు అలర్జీ సమస్యలను కూడా దూరం చేస్తాయి. కాగా పాలు ఎన్ని రకాలు...? types ; milk; vitamins ; health; milk{#}Potassium;Vitamin;Cheque;Cow slaughter;Calcium;Cholesterol;Almondsపాలు ఎన్ని రకాలు తెలుసా?.. వాటిలో ఏఏ విటమిన్లు ఉన్నాయంటే.‌.?పాలు ఎన్ని రకాలు తెలుసా?.. వాటిలో ఏఏ విటమిన్లు ఉన్నాయంటే.‌.?types ; milk; vitamins ; health; milk{#}Potassium;Vitamin;Cheque;Cow slaughter;Calcium;Cholesterol;AlmondsSun, 06 Oct 2024 12:36:32 GMTచాలా రకాలు పాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు తాగటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పాలు ని ఖచ్చితంగా తాగండి. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అప్పుడే జన్మించిన బిడ్డకు కూడా ముందుగా పాలనే తాగిస్తారు. అయితే ఎన్నో రకాల పాలు ఎన్నో లాభాలను చేకూర్చుతాయి. ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి తో సహా ఎన్నో పోషకాలు అలర్జీ సమస్యలను కూడా దూరం చేస్తాయి. కాగా పాలు ఎన్ని రకాలు...?

 వాటిలో ఏ ఏ పిటమిన్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఆపు పాలను ఎక్కువగా పిల్లలకు తాగిస్తుంటారు. 240 MI పాలల్లో 149 కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా పాలల్లో 24% విటమిన్ డి, 28% కాల్షియంతొ పాటు 8 గ్రాముల ప్రోటీన్, కొవ్వు ఉంటుంది. అలాగే 12 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. 13% పొటాషియం ఆవు పాలల్లో ఉంటుంది. కాగా ఆవు పాలు హెల్త్ గా ఎంతో మేలు చేస్తాయి. మేక పాలల్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మనిషికి అత్యంత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే 146 క్యాలరీలతో పాటు 23% కాల్షియం ఉంటుంది. 7.81 గ్రాముల కొవ్వు, 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

మేక పాలల్లో 26 సేదం విటమిన్ బి2 అండ్ 55 శాతం విటమిన్ బి 12 ఉన్నాయి. బాదం ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా బాదంపాలను తాగుతారు. బాదాన్ని వాటర్ లో నానబెట్టి..మిక్సీ పట్టి.. వడగట్టి బాదం పాలను ఇంట్లోనే తయారు చేసుకునే తాగితే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు చెప్పే దాని ప్రకారం.. బాదం పాలల్లో 2 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే 240- మీ.లీ పాలల్లో 41 క్యాలరీలు ఉండటంతో పాటు 50 శాతం విటమిన్ ఈ ఉన్నాయి. అలర్జీ సమస్యలతో బాధపడుతున్న వారు బాదంపాలను తీసుకుంటే సమస్యకు చెక్ పెట్టొచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>