MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarakdab84b9a-6713-4e52-865e-c9c5596db55d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarakdab84b9a-6713-4e52-865e-c9c5596db55d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు జూనియర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మన తెలుగు స్టార్ హీరోలు అంతా పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీtarak{#}prashanth neel;Prasanth Neel;Rajamouli;Party;India;Hindi;Prabhas;Allu Arjun;Telugu;Jr NTR;Hero;NTR;Cinemaమూడో స్థానం కైవసం చేసుకున్న తారక్.. కొరటాల గిఫ్ట్ అదిరింది..?మూడో స్థానం కైవసం చేసుకున్న తారక్.. కొరటాల గిఫ్ట్ అదిరింది..?tarak{#}prashanth neel;Prasanth Neel;Rajamouli;Party;India;Hindi;Prabhas;Allu Arjun;Telugu;Jr NTR;Hero;NTR;CinemaSun, 06 Oct 2024 22:18:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోల లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు జూనియర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మన తెలుగు స్టార్ హీరోలు అంతా పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇక తాజాగా ఈయన దేవర పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈయన క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగింది. ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోలలో మొదటి స్థానంలో ప్రభాస్ ఉంటే , ఆ తర్వాత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రెండవ స్థానంలో నిలిచాడు. ఇక మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" అనే హిందీ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఎన్టీఆర్ క్రేజ్ హిందీ లో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత దేవర పార్టీ 2 మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొంటె చూపులతో కుర్రకారు గుండెకు గాలం వేస్తున్న జాన్వి.. ఆ అందాలతో మరింత హిట్ పెంచిందిగా..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>