LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hoping--together--things-love-health56e4ef44-a891-4c42-b59e-6223462570d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hoping--together--things-love-health56e4ef44-a891-4c42-b59e-6223462570d5-415x250-IndiaHerald.jpgలీవ్ ఇన్ రిలేషన్ షిప్ తో కలిసి ఉండాలని భావన తొలినాళ్లలో ఉత్సాహంగా అనిపించిన .. సమయం గడిచే కొద్దీ స్పార్క్ తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో భాగస్వామి కాస్త రూమ్ మేట్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పనుల విషయంలో చికాకు వస్తుంది. గొడవలు ప్రారంభం అవుతాయి. పని బత్తిడి, టైట్ షెడ్యూల్స్ అంటూ ఒకరికొకరు టైమ్ ఇవ్వకుండా దాటేస్తుంటారు. అసలు కలిసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు. గదిలో ఉన్న పట్టించుకోరు. దీనినే రూమ్ మేట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. భావోద్వేగా కనెక్షన్ తగ్గిపోయి... కేవలం శారీరక సాన్నిహిత్యంhoping ; together ; things; love; health{#}bhavanaఅది ఆశించి సహజీవనం చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!అది ఆశించి సహజీవనం చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!hoping ; together ; things; love; health{#}bhavanaSun, 06 Oct 2024 13:11:00 GMTలీవ్ ఇన్ రిలేషన్ షిప్ తో కలిసి ఉండాలని భావన తొలినాళ్లలో ఉత్సాహంగా అనిపించిన .. సమయం గడిచే కొద్దీ స్పార్క్ తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో భాగస్వామి కాస్త రూమ్ మేట్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పనుల విషయంలో చికాకు వస్తుంది. గొడవలు ప్రారంభం అవుతాయి. పని బత్తిడి, టైట్ షెడ్యూల్స్ అంటూ ఒకరికొకరు టైమ్ ఇవ్వకుండా దాటేస్తుంటారు. అసలు కలిసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు. గదిలో ఉన్న పట్టించుకోరు. దీనినే రూమ్ మేట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. భావోద్వేగా కనెక్షన్ తగ్గిపోయి...

కేవలం శారీరక సాన్నిహిత్యం కోసమే కలిసి ఉన్నట్లుగా అనిపించే ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి? బంధంలో మళ్లీ నూతనోత్తేజం ఎలా నింపాలి ? అనేది సూచిస్తున్నారు నిపుణులు. మీకు, మీ భాగస్వామికి మధ్య ఉన్న దూరాన్ని తక్షణమే పరిష్కరించండి. వివాదాస్పద జీవనశైలి, కమ్యూనికేషన్ లేకపోవటం, ఎక్స్ పెక్టేషన్స్ ఇందుకు మూలా కారణం కావచ్చు. ఆచరణాత్మక సమస్యలు, భావోద్వేగా దూరాన్ని అర్థం చేసుకోవటం.. సమస్యను ఒకరి కోణం నుంచి చూసినప్పుడు మరింత సానుభూతి పొందుతారు. డిస్ కనెక్ట్ కు కారణమయ్యే వాటిని గుర్తించడం అర్ధవంతమైన మార్పులు చేయడానికి మొదటి అడుగు.


సమస్యలను పరిష్కరించిన తరువాత తాజాగా ప్రారంభించండి. కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా భావోద్వేగా, శారీరక సంబంధాన్ని పునర్నిర్మించండి. మీ బంధం ప్రారంభ రోజుల ఆనందాన్ని మళ్లీ అనుభవించడానికి బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకోండి. ఒకరికొకరు సర్ప్రైజ్ కలిగించేలా ప్లాన్ చేసుకోవటం, విహారయాత్రకు వెళ్లడం వంటివి చేయండి. సంబంధంలో డిస్ కనెక్ట్ అయ్యామని అంగీకరించడం ద్వారా నిజాయితీ తో కూడిన సంభాషణ ప్రారంభమవుతుంది. రిలేషన్ను కాపాడుకోవడానికి, కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉంటే ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి. లేదంటే పరస్పర అవగాహన, గౌరవంతో, శాంతియుతంగా దానికి ఎండ్ కాట్ వేయాలి. లేదంటే శరీరాకంగా, మానసికంగా అలిసిపోయిన భావన కలుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>