MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh18daa717-523b-4d6d-abd8-bae0f42a6965-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh18daa717-523b-4d6d-abd8-bae0f42a6965-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మహేష్ తన తదుపరి మూవీ ని రాజమౌళి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్ లోకి రావడం కోసం ప్రస్తుతం అనేక కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇకపోతే రాజమౌళి సినిమా ద్వారా మహేష్ కు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చే అవకాశాలmahesh{#}Rajamouli;Industries;India;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Srimanthudu;mahesh babu;Industry;Telugu;News;Jr NTR;Hero;Success;koratala siva;Cinemaరాజమౌళి సినిమా తర్వాత మహేష్ రూట్ క్లియర్.. తనకి కలిసొచ్చిన డైరెక్టర్ తో సినిమా..?రాజమౌళి సినిమా తర్వాత మహేష్ రూట్ క్లియర్.. తనకి కలిసొచ్చిన డైరెక్టర్ తో సినిమా..?mahesh{#}Rajamouli;Industries;India;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Srimanthudu;mahesh babu;Industry;Telugu;News;Jr NTR;Hero;Success;koratala siva;CinemaSun, 06 Oct 2024 22:35:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోల లో మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమై న సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మహేష్ తన తదుపరి మూవీ ని రాజమౌళి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్ లోకి రావడం కోసం ప్రస్తుతం అనేక కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇకపోతే రాజమౌళి సినిమా ద్వారా మహేష్ కు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయి.

ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనే వార్తలు చాలానే వస్తున్నాయి. ఇకపోతే మహేష్ , కొరటాల మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్లో మొదటగా శ్రీమంతుడు అనే మూవీ వచ్చి అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత భరత్ అనే నేను సినిమా వచ్చి ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇక మహేష్ కి కొరటాల రెండు విజయాలు ఇవ్వడం , అలాగే వీరిద్దరి మధ్య స్నేహం కూడా ఉంది.

అలాగే కొన్ని రోజుల క్రితమే కొరటాల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో రాజమౌళి సినిమా తర్వాత మహేష్ , కొరటాలతో సినిమా చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అనే వార్తలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మహేష్ , కొరటాల కాంబోలో సినిమా సెట్ అయితే దానిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొంటె చూపులతో కుర్రకారు గుండెకు గాలం వేస్తున్న జాన్వి.. ఆ అందాలతో మరింత హిట్ పెంచిందిగా..?

నాగార్జున‌కు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు... ఆ ఇద్ద‌రికి అస్స‌లు న‌చ్చ‌ట్లేదా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>