Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntr98db286b-347a-4d0a-838a-390bb6e107c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntr98db286b-347a-4d0a-838a-390bb6e107c8-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించినా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”.. టాలీవుడ్ టాప్ మోస్ట్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి..దేవర సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునే లా చేసారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో పవర్ ఫుల#ntr{#}vedhika;Darsakudu;police;BEAUTY;Saif Ali Khan;Heroine;koratala siva;bollywood;Tollywood;Audience;Success;NTR;India;Mass;Director;Cinemaదేవర హిట్ అయినా ఆ విషయంలో ఇంకా వెలితిగానే వుంది.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!!దేవర హిట్ అయినా ఆ విషయంలో ఇంకా వెలితిగానే వుంది.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!!#ntr{#}vedhika;Darsakudu;police;BEAUTY;Saif Ali Khan;Heroine;koratala siva;bollywood;Tollywood;Audience;Success;NTR;India;Mass;Director;CinemaSun, 06 Oct 2024 10:26:00 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించినా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”.. టాలీవుడ్ టాప్ మోస్ట్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి..దేవర సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునే లా చేసారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించాడు..దేవర సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా స్లో గా ఉందని చాలా మంది రివ్యూవర్స్ రివ్యూస్ ఇచ్చారు.. అయినా కూడా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కి రివ్యూస్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమా చూసారు.. 

సినిమా చివరిలో దర్శకుడు కొన్ని సస్పెన్స్ మెయింటైన్ చేసారు. వాటికీ సమాధానమే సెకండ్ పార్ట్ అని దర్శకుడు కొరటాల తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 400 కోట్లు క్రాస్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషంగా వున్నారు. దేవర సూపర్ హిట్ అవటంతో మేకర్స్ చిన్న సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.. ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అభిమానులు, అలాగే ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికి ధన్యవాదములు తెలిపారు.. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినా ఎదో వెలితి ఈ సినిమా కోసం మేము పడ్డ కష్టం మీతో పంచుకోవడానికి వేదిక లభించలేదు.. అది ఒక్కటే భాధగా వుంది. దేవి నవరాత్రులు కావడంతో పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి దీనికి అందరూ మమ్మల్ని క్షమించాలి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వేడుకున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>