MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-29019156d-b0ce-4aec-b19a-5e060f7898ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-29019156d-b0ce-4aec-b19a-5e060f7898ec-415x250-IndiaHerald.jpg జనతా గ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెర‌కెక్కిన దేవర సినిమా మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర జర్నీ ప్రారంభించి అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ తొలి వారం రోజులకే ఏకంగా రూ.400 కోట్ల రూపాయ‌ల క్ల‌బ్ లో చేరిపోయింది. అటు బాలీవుడ్ లోనూ అంచనాలను మించి ఏకంగా రూ.50 కోట్ల వసూలు రాబట్టింది. అమెరికాలో అయితే 5 . 5 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసి ఆరు మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే దేవర సినిమాకు కొనసాగింపుగా.. కొరటాల శివ పార్ట్ 2 కూడా ప్లాన్ Devara 2{#}prasanth;Prashant Kishor;Journey;war;koratala siva;NTR;Jr NTR;bollywood;Darsakudu;Cinema;India;Tollywood;Directorదేవ‌ర 2 పై క్లారిటీ వ‌చ్చేసింది.. అప్ప‌టి నుంచే షూటింగ్ స్టార్ట్‌...!దేవ‌ర 2 పై క్లారిటీ వ‌చ్చేసింది.. అప్ప‌టి నుంచే షూటింగ్ స్టార్ట్‌...!Devara 2{#}prasanth;Prashant Kishor;Journey;war;koratala siva;NTR;Jr NTR;bollywood;Darsakudu;Cinema;India;Tollywood;DirectorSat, 05 Oct 2024 15:20:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

- వార్ 2 .. ప్ర‌శాంత్ నీల్ సినిమాల త‌ర్వాతే దేవ‌ర 2
- 2027 లేదా 2028 లో దేవ‌ర 2 రిలీజ్ ప్లానింగ్‌


టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా దేవర. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెర‌కెక్కిన దేవర సినిమా మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర జర్నీ ప్రారంభించి అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ తొలి వారం రోజులకే ఏకంగా రూ.400 కోట్ల రూపాయ‌ల క్ల‌బ్ లో చేరిపోయింది. అటు బాలీవుడ్ లోనూ అంచనాలను మించి ఏకంగా రూ.50 కోట్ల వసూలు రాబట్టింది. అమెరికాలో అయితే 5 . 5 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసి ఆరు మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే దేవర సినిమాకు కొనసాగింపుగా.. కొరటాల శివ పార్ట్ 2 కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.


పార్ట్ వన్ లో చాలా అంశాలకు ఆన్సర్లు లేకుండా దర్శకుడు కొరటాల అలాగే వదిలివేశారు. ఇక పార్ట్ 2 కోసం చాలామంది ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు సినీ వర్గాలలోకి సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్లు బయటకు వచ్చాయి. దేవర పార్ట్ 1లో చూపించిన నేపథ్యానికి పూర్తి భిన్నంగా బ్యాక్ డ్రాప్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. ఇందులో వచ్చే యాక్షన్స్ స‌న్నివేశాలు అదిరిపోతాయని తెలుస్తోంది. పార్ట్-2 రావడానికి 2027 లేదా 2028 వరకు ఆగాల్సిందే అని టాక్ వినిపిస్తోంది. మధ్యలో ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న మూవీలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక కానీ దేవర 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>