MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8b8590b4-100a-4639-8f95-450642b328ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8b8590b4-100a-4639-8f95-450642b328ac-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ అనేవి చాలా పెద్ద నెంబర్లలా కనిపించేవి. ఏదైనా సినిమా 100 కోట్ల కలెక్షన్లను సాధించింది అంటే అది అతి పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీగా ఇండస్ట్రీ వారు పరిగణించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. చిన్న చిన్న సినిమాలు కూడా మంచి టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే 100 కోట్ల కలెక్షన్లను ఈజీగా రాబడుతున్నాయి. ఇకపోతే పెద్ద సినిమాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా మొదటి రోజే కొన్ని సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను రtollywood{#}Makar Sakranti;vijay kumar naidu;Saturday;Posters;Industry;Guntur;Telugu;Cinema2024లో 100 కోట్ల క్లబ్లో చేరిన మూవీలు ఇవే.. లిస్ట్ లో ఏకంగా అన్ని చిన్న సినిమాలు..?2024లో 100 కోట్ల క్లబ్లో చేరిన మూవీలు ఇవే.. లిస్ట్ లో ఏకంగా అన్ని చిన్న సినిమాలు..?tollywood{#}Makar Sakranti;vijay kumar naidu;Saturday;Posters;Industry;Guntur;Telugu;CinemaSat, 05 Oct 2024 15:35:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ అనేవి చాలా పెద్ద నెంబర్లలా కనిపించేవి. ఏదైనా సినిమా 100 కోట్ల కలెక్షన్లను సాధించింది అంటే అది అతి పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీగా ఇండస్ట్రీ వారు పరిగణించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. చిన్న చిన్న సినిమాలు కూడా మంచి టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే 100 కోట్ల కలెక్షన్లను ఈజీగా రాబడుతున్నాయి. ఇకపోతే పెద్ద సినిమాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా మొదటి రోజే కొన్ని సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఏకంగా 6 సినిమాలకు 100కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన గుంటూరు కారం , హనుమాన్ రెండు సినిమాలు కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేశాయి. ఇకపోతే టిల్లు స్క్వేర్ మూవీ కూడా 100 కోట్ల కి మించిన కలెక్షన్లను వసూలు చేసింది. అలాగే కల్కి 2898 AD సినిమా కూడా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన దేవర సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్ల కలక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ  ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే సరిపోదా శనివారం సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సంవత్సరం ఏకంగా చిన్న సినిమాలుగా విడుదల అయిన హనుమాన్ , టిల్లు స్క్వేర్ , సరిపోదా శనివారం ఈ మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేయడం విశేషం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>