MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amithbha1bbf3c3-c60b-4779-9c40-9d9545a0fc8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amithbha1bbf3c3-c60b-4779-9c40-9d9545a0fc8a-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన వారిలో బిగ్ బి అమితా బచ్చన్ ఒకరు. ఈయన హిందీ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో అమితా బచ్చన్ సౌత్ సినిమాలలో కూడా నటిస్తూన్నాడు. కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ లో చిరంజీవి కి గురువు పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమాలో అత్యంత కీలక పాత్రలోamithbh{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Cigarette;Josh;Rajani kanth;Reddy;Amitabh Bachchan;Interview;Prabhas;vijay kumar naidu;Chiranjeevi;Cinema;Hindiరోజుకు 200 సిగరెట్లు తాగే అమితాబ్ ఎందుకు మానేశాడో తెలుసా..?రోజుకు 200 సిగరెట్లు తాగే అమితాబ్ ఎందుకు మానేశాడో తెలుసా..?amithbh{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Cigarette;Josh;Rajani kanth;Reddy;Amitabh Bachchan;Interview;Prabhas;vijay kumar naidu;Chiranjeevi;Cinema;HindiSat, 05 Oct 2024 08:33:00 GMTహిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన వారిలో బిగ్ బి అమితా బచ్చన్ ఒకరు. ఈయన హిందీ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో అమితా బచ్చన్ సౌత్ సినిమాలలో కూడా నటిస్తూన్నాడు. కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ లో చిరంజీవి కి గురువు పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమాలో అత్యంత కీలక పాత్రలో నటించి ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ "వేట్టాయన్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ సినిమాలో కూడా అమితాబ్ కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం అమితా బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ లో అమితా బచ్చన్ మాట్లాడుతూ ... నేను రోజుకు 200 సిగరెట్ల వరకు తాగేవాడిని. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు సిగరెట్లు తాగుతూ ఉండేవాన్ని.

కానీ ఆ తర్వాత కొంత కాలానికి అది మంచి పద్ధతి అనిపించలేదు. దానితో వెంటనే సిగరెట్లు తాగడం మానేశాను అని చెప్పాడు. ప్రస్తుతం కూడా అమితా బచ్చన్ అనేక సినిమాలలో నటిస్తూ ఈ వయసులో కూడా ఎంతో బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. అలాగే అమితా బచ్చన్ నటించిన సినిమాలు కూడా చాలా వరకు విజయాలు సాధిస్తూ ఉండడంతో ఈయన కెరియర్ మరింత జోష్ లో ముందుకు సాగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>