LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cauliflower--curry-cauliflower-masala-curry-rice-testdee0997c-3cd0-4de2-ac98-294004c96897-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cauliflower--curry-cauliflower-masala-curry-rice-testdee0997c-3cd0-4de2-ac98-294004c96897-415x250-IndiaHerald.jpgకాలీఫ్లవర్ మసాలా రైస్ ఎప్పుడైనా ఈ పేరుని విన్నారా. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాలీఫ్లవర్ని అసలు ఇష్టపడరు. అలా ఇష్టపడని వారు ఈ కాలీఫ్లవర్ రైస్ ను చేసి పెడితే ఆలోచించకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఈ రైస్ చిన్నవాళ్లు పెద్దవాళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తినవచ్చు. చిన్నపిల్లలు భోజనం చెయ్యను కాలీఫ్లవర్ నచ్చదు అని మారం చేస్తే.. అప్పుడు ఈ కాలీఫ్లవర్ రైస్ ను చేసి పెట్టండి ఇబ్బంది పెట్టకుండా తినేస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో కాలీఫ్లవర్ ఒకటి. దీంతో మసాలా రైస్ చేస్తే లొట్టలేసCauliflower ; curry; Cauliflower Masala Curry; rice; test{#}Coriander;garlic;cumin;Coriander Seeds;Gas Stove;Kadai;Coriander.;Dhaniya Powder;Masala;oilకాలీఫ్లవర్ మసాలా కర్రీ తయారీ విధానం...!కాలీఫ్లవర్ మసాలా కర్రీ తయారీ విధానం...!Cauliflower ; curry; Cauliflower Masala Curry; rice; test{#}Coriander;garlic;cumin;Coriander Seeds;Gas Stove;Kadai;Coriander.;Dhaniya Powder;Masala;oilSat, 05 Oct 2024 12:00:00 GMTకాలీఫ్లవర్ మసాలా రైస్ ఎప్పుడైనా ఈ పేరుని విన్నారా. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాలీఫ్లవర్ని అసలు ఇష్టపడరు. అలా ఇష్టపడని వారు ఈ కాలీఫ్లవర్ రైస్ ను చేసి పెడితే ఆలోచించకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఈ రైస్ చిన్నవాళ్లు పెద్దవాళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తినవచ్చు. చిన్నపిల్లలు భోజనం చెయ్యను కాలీఫ్లవర్ నచ్చదు అని మారం చేస్తే.. అప్పుడు ఈ కాలీఫ్లవర్ రైస్ ను చేసి పెట్టండి ఇబ్బంది పెట్టకుండా తినేస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో కాలీఫ్లవర్ ఒకటి. దీంతో మసాలా రైస్ చేస్తే లొట్టలేసుకుంటూ ప్లేట్ ఖాళీ చేసేస్తారు.

 కాలీఫ్లవర్ అంటే ఎంతమందికి నచ్చుతుంది. మరి కొంతమందికి నచ్చదు. కాగా అందరికీ నచ్చేలా కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారు చేయండి. లంచ్ బాక్స్ లో కూడా, నైట్ డిన్నర్ లో కూడా ఎంతో బాగుంటుంది. అప్పుడు కాలీఫ్లవర్ అంటే నచ్చని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, బియ్యం - ఒకటిన్నర కప్పు, పసుపు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ధనియాలు పొడి, గరం మసాలా - ఒక టీస్పూన్, రెండు పచ్చిమిర్చి, పుదీనా తరుగు గుప్పెడు బఠానీలు, సరిపడా కొత్తిమీర, పచ్చి బఠానీలు - గుప్పెడు, నూనె - తగినంత తీసుకోవాలి.

 ముందుగా రైస్ ను ఒక 80 శాతం ఉడికించి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి.. కాలీఫ్లవర్ ముక్కలు, అండ్ సాల్ట్, పసుపు, సరిపడా వాటర్ పోసి ఉడికించాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని ఆయిల్ వేసి వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, బొటానిలు వేసి వేయించాలి. 10 నిమిషాలయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వెయ్యాలి. విశ్రమం అంతా వేగాక.. పుదీనా, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి.ఇక పక్కన పెట్టిన రైస్ ను అందులో వేసి కలిపి... లాస్ట్ లో కొత్తిమీర వేస్తే కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారు అయినట్లే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>