MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju0c80a89b-e355-457b-9faf-2d8f7ffa5414-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju0c80a89b-e355-457b-9faf-2d8f7ffa5414-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో కృష్ణాష్టమి అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను దిల్ రాజు చెప్పుకొచ్చాడు. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... వాసు వర్మ మై బ్యానర్లో మొదటగా జోష్ మూవీ చేశాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ సినిమా ఆడలేదు కానీ ఆ కథ బాగానే ఉంటుంది. కొంత మంది జనాలకు ఆ సినిమా నచDil raju{#}kona venkat;vasu varma;Josh;dil raju;Sri Venkateshwara Creations;Comedy;Hero;Cinema;sunilమావల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఆ పని చేసి ఉండకూడదు.. దిల్ రాజు..?మావల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఆ పని చేసి ఉండకూడదు.. దిల్ రాజు..?Dil raju{#}kona venkat;vasu varma;Josh;dil raju;Sri Venkateshwara Creations;Comedy;Hero;Cinema;sunilFri, 04 Oct 2024 12:42:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో కృష్ణాష్టమి అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను దిల్ రాజు చెప్పుకొచ్చాడు. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... వాసు వర్మ మై బ్యానర్లో మొదటగా జోష్ మూవీ చేశాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ సినిమా ఆడలేదు కానీ ఆ కథ బాగానే ఉంటుంది. కొంత మంది జనాలకు ఆ సినిమా నచ్చింది.

దానితో ఆయన దర్శకత్వంలో నేను రెండవ సినిమా కూడా చేయాలి అనుకున్నాను. అందులో భాగంగా కోన వెంకట్ దగ్గర ఉన్న ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ కథను తీసుకున్నాం. ఆ కథ సూపర్ గా ఉండేది. ఆ కథ దొరికాక హీరో కోసం వెతుకులాటలో కొంత సమయం పట్టింది. ఆఖరిగా సునీల్ ను హీరోగా అనుకున్నాం. ఇక సునీల్ ను హీరోగా అనుకునే సమయం వరకు కాస్త సమయం ఉండడంతో ఆ కథలో మేము అనేక మార్పులు , చేర్పులు చేశాం. ఆ మార్పులు , చేర్పులు కాస్త చేయడం వల్ల అది ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా కాకుండా పోయింది.

ఇక సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యాక ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అసలు ఆ మూవీ కథను కోన వెంకట్ ఎలా ఇచ్చాడో అలా తీసి ఉంటే మంచి విజయం సాధించేదేమో. మేము అనవసరంగా ఆ సినిమా కథలో మార్పులు , చేర్పులు చేశాం అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>