MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-sujatha-rakesh2246099d-4d57-43ed-8a0a-e3e9e16478ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-sujatha-rakesh2246099d-4d57-43ed-8a0a-e3e9e16478ba-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ ద్వారా ఎంత మంచి పాపులారిటీ సంపాదించుకున్న జంటలలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత జంట కూడా ఒకటి. ఈ జంట ప్రేమించుకోని వివాహం చేసుకోగా ఇటీవలే తాను గర్భవతి అయ్యానని విషయాన్ని కూడా తెలియజేసింది. అందుకు తగ్గట్టుగా సీమంత వేడుకలను కూడా అభిమానులతో పంచుకున్నారు ఈ జంట. అయితే తాజాగా ఈ జంటకు పండంటి బిడ్డ జన్మించిందనే విషయాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. రాకింగ్ రాకేష్, సుజాత షేర్ చేసిన ఫోటోలుJABARDASTH SUJATHA;RAKESH{#}sujatha;Rocking Rakesh;Jabardasth;prema;Audience;News;Love;Cinemaతల్లిదండ్రులైన జబర్దస్త్ జంట.. ఫ్యాన్సీలో ఫుల్ ఖుషి..!తల్లిదండ్రులైన జబర్దస్త్ జంట.. ఫ్యాన్సీలో ఫుల్ ఖుషి..!JABARDASTH SUJATHA;RAKESH{#}sujatha;Rocking Rakesh;Jabardasth;prema;Audience;News;Love;CinemaFri, 04 Oct 2024 12:46:29 GMTజబర్దస్త్ ద్వారా ఎంత మంచి పాపులారిటీ సంపాదించుకున్న జంటలలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత జంట కూడా ఒకటి. ఈ జంట ప్రేమించుకోని వివాహం చేసుకోగా ఇటీవలే తాను గర్భవతి అయ్యానని విషయాన్ని కూడా తెలియజేసింది. అందుకు తగ్గట్టుగా సీమంత వేడుకలను కూడా అభిమానులతో పంచుకున్నారు ఈ జంట. అయితే తాజాగా ఈ జంటకు పండంటి బిడ్డ జన్మించిందనే విషయాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.


రాకింగ్ రాకేష్, సుజాత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె గర్భంతో కనిపించకపోవడంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. డెలివరీ అయిన విషయాన్ని ఎందుకు దాచి పెట్టారు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లలో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న రాకింగ్ రాకేష్, సుజాత ఇద్దరు కూడా అదే స్టేజ్ పైన తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. తిరుపతిలో పెద్దల సమక్షంలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది.


ప్రస్తుతం సుజాతకు, రాకేష్ కు పండంటి బిడ్డ జన్మించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్న రాకింగ్ రాకేష్ కెసిఆర్ అనే పేరుతో ఒక డిఫరెంట్ చిత్రాన్ని కూడా చేశారు. కొన్ని కారణాల చేత ఈ సినిమా ఇంకా రిలీజ్ కు కూడా నోచుకోలేదు. ఈ సినిమా నిర్మించడం కోసం తాను కొన్ని ఆస్తిపాస్తులు కూడా అమ్మినట్లు గతంలో విషయాన్ని తెలియజేశారు రాకింగ్ రాకేష్. సుజాత కూడా గతంలో న్యూస్ ఛానల్ లో పనిచేసింది ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమె పేరు మరింత పాపులారిటీ అయింది. మరి ఈ విషయం పైన ఈ జంట ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>