MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sharukh967f6c8f-0978-4eaa-a649-2d6f74739ea1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sharukh967f6c8f-0978-4eaa-a649-2d6f74739ea1-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ కొంత కాలం క్రితం వరుస అపజయాలు రావడంతో చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అలా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన షారుక్ పోయిన సంవత్సరం మొదటగా పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ తర్వాత చాలా తక్కువ కాలం లోనే షారుక్ నటించిన జవాన్ మూవీ థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సSharukh{#}Jawaan;December;Blockbuster hit;Box office;Cinemaషారుక్ : ఒకే సంవత్సరం మూడు బ్లాక్ బస్టర్.. అయిన నో మూవీ.. ఎందుకు తెలుసా..?షారుక్ : ఒకే సంవత్సరం మూడు బ్లాక్ బస్టర్.. అయిన నో మూవీ.. ఎందుకు తెలుసా..?Sharukh{#}Jawaan;December;Blockbuster hit;Box office;CinemaFri, 04 Oct 2024 14:18:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ కొంత కాలం క్రితం వరుస అపజయాలు రావడంతో చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అలా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన షారుక్ పోయిన సంవత్సరం మొదటగా పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ తర్వాత చాలా తక్కువ కాలం లోనే షారుక్ నటించిన జవాన్ మూవీ థియేటర్లలో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ టాక్ ను తెచ్చుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇక పోయిన సంవత్సరం చివరన డిసెంబర్ నెలలో షారుక్ నటించిన డంకి మూవీ విడుదల అయింది. ఈ మూవీ పటాన్ , జవాన్ స్థాయి విజయాన్ని కాకపోయినా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఒకే సంవత్సరం మూడు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న షారుక్ ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ డంకి మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఇప్పటి వరకు ఏ మూవీ ని కూడా షారుక్ ఓకే చేయలేదు. ఇకపోతే ఈయన నటిస్తే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ సినిమాలోని నటించాలి అనే ఉద్దేశంతో అనేక కథలను వింటున్నట్లు అందులో ఏ కథ అయిన సూపర్ సాలిడ్ విజయం సాధిస్తుంది అని అనిపించినట్లయితే దానిని ఓకే చేయాలి అని శురుఖ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా షారుక్ ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ స్టోరీ కోసం వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>