Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e3a2d1f-bc79-4d6e-a7ca-a4d1d893395d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e3a2d1f-bc79-4d6e-a7ca-a4d1d893395d-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఒక వ్యక్తి స్టార్ హీరోతో సినిమా తీసి హిట్టు కొట్టాడు అంటే చాలు.. ఇక అతని తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంపై అందరిలో ఎంతగానో ఆసక్తి నెలకొంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న అట్లీ విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయని సాధించాడు అట్ లో ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ లో షేర్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటినుంచి డైరెకtollywood{#}atlee kumar,bollywood,Salman Khan,Allu Arjun,Indian,Director,Industry,India,News,Kollywood,Jawaan,Blockbuster hit,Cinemaఅల్లు అర్జున్ ని పక్కన పెట్టి..ఆ ఇద్దరు స్టార్ హీరోలను పట్టేసిన అట్లీ?అల్లు అర్జున్ ని పక్కన పెట్టి..ఆ ఇద్దరు స్టార్ హీరోలను పట్టేసిన అట్లీ?tollywood{#}atlee kumar,bollywood,Salman Khan,Allu Arjun,Indian,Director,Industry,India,News,Kollywood,Jawaan,Blockbuster hit,CinemaFri, 04 Oct 2024 14:02:00 GMTసినిమా తీసి హిట్టు కొట్టాడు అంటే చాలు.. ఇక అతని తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంపై అందరిలో ఎంతగానో ఆసక్తి నెలకొంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న అట్లీ విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు అట్లీ. ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ లో షేక్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 అప్పటినుంచి డైరెక్టర్ అట్లీ కొత్త సినిమా ఎవరితో అనే విషయంపై ఆసక్తి నెలకొంది. గత కొంతకాలం నుంచి ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది అనే విషయం తెలిసిందే. అయితే అటు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ తర్వాత సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా అదిగో రాబోతుంది ఇదిగో రాబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇక అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా మాత్రం ఇప్పుడు సైడ్ అయిపోయింది అన్నది తెలుస్తుంది.


 దీంతో ఒక మల్టీస్టారర్ మూవీ పై ప్రస్తుతం ఈ డైరెక్టర్ కన్నేసాడట. ఈ క్రమంలోనే అట్లీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలు ఉంటారు అని సమాచారం. A6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు మొదలయ్యాయట. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో కమల్ హాసన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడట. డిసెంబర్లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే జవాన్ తర్వాత అల్లు అర్జున్, అట్లీ మధ్య సినిమా కోసం పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇక అల్లు అర్జున్ సినిమాను పక్కన పెట్టిన అట్లీ.  మరో ఇద్దరు స్టార్ హీరోలను పట్టేసాడు అని తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>