MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nayan1fd1443a-d67b-480a-b23c-27901aaa755a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nayan1fd1443a-d67b-480a-b23c-27901aaa755a-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమెతో సరి సమానంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తున్న మరో ముద్దు గుమ్మ త్రిష. ఈమె కూడా చాలా సంవత్సరాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇంతకాNayan{#}nayana harshita;nayantara;Kollywood;Makar Sakranti;January;Tamil;Trisha Krishnan;Chiranjeevi;BEAUTY;Teluguకోలీవుడ్లో నయనతార స్థానం గల్లంతవుతుందా.. ఆ బ్యూటీ స్పీడ్ తో నయన్ కి రిస్క్..?కోలీవుడ్లో నయనతార స్థానం గల్లంతవుతుందా.. ఆ బ్యూటీ స్పీడ్ తో నయన్ కి రిస్క్..?Nayan{#}nayana harshita;nayantara;Kollywood;Makar Sakranti;January;Tamil;Trisha Krishnan;Chiranjeevi;BEAUTY;TeluguFri, 04 Oct 2024 14:00:00 GMTతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమెతో సరి సమానంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తున్న మరో ముద్దు గుమ్మ త్రిష. ఈమె కూడా చాలా సంవత్సరాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇంతకాలం పాటు వీరిద్దరూ కూడా ఒకరంటే ఒకరు అనే విధంగా కెరియర్ను ముందుకు సాగిస్తూ వచ్చారు.

ఎంతో మంది కుర్ర హీరోయిన్లు కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా వీరిద్దరిని దాటలేకపోయారు. అలా వీరిద్దరూ అనేక సంవత్సరాలుగా తమిళ సినిమా ఇండస్ట్రీలో తిరుగురేని హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో నయనతార ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ రావడం , అందులో కొన్ని సినిమాలే మంచి విజయాలను సాధించడం జరిగింది. ఇక త్రిష మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాల కంటే ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల వైపే దృష్టి పెట్టింది. వాటితో మంచి విజయాలను కూడా ఈ బ్యూటీ అందుకుంటుంది. దానితో నయన్ ఇలాగే కొంత కాలం పాటు కెరియర్ను కొనసాగిస్తే త్రిష కమర్షియల్ సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకున్నట్లు అయితే త్రిష , నయనతార ను ఈజీగా దాటేసి చాలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని జనాలు అభిప్రాయ పడుతున్నారు.

త్రిష ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>