MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-takoor7533e99c-7e49-4584-9dd8-e47b7aa58806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-takoor7533e99c-7e49-4584-9dd8-e47b7aa58806-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఈమె ఆఖరుగా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొంMrunal takoor{#}parasuram;seetha;Hanu Raghavapudi;Kick;Salman Khan;vijay deverakonda;Car;Hindi;BEAUTY;Telugu;Cinemaబాత్ టబ్ లో పడుకొని హాట్ స్టిల్స్ తో రెచ్చగొడుతున్న మృనాల్.. ఆ అందాలు ఫుల్ హైలెట్..?బాత్ టబ్ లో పడుకొని హాట్ స్టిల్స్ తో రెచ్చగొడుతున్న మృనాల్.. ఆ అందాలు ఫుల్ హైలెట్..?Mrunal takoor{#}parasuram;seetha;Hanu Raghavapudi;Kick;Salman Khan;vijay deverakonda;Car;Hindi;BEAUTY;Telugu;CinemaFri, 04 Oct 2024 13:45:00 GMTఅందాల ముద్దు గుమ్మ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. 

ఈమె ఆఖరుగా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈమె తక్కువ సినిమాల్లోనే నటించిన తన అందాలను భారీగానే ఆరబోసి ఎన్నో సందర్భాలలో కుర్రకారుకి హిట్ పెంచిన సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఎప్పటికప్పుడు భారీగానే ఆరబోస్తోంది. తాజాగా మృనాల్ ఠాకూర్ అదిరిపోయి వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని బాత్ టబ్ లో పడుకొని హాట్ యాంగిల్స్ లో తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన పర్పుల్ కలర్ డ్రెస్ లో హాట్ స్టిల్స్ తో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఇటు సినిమాల్లో , అటు సోషల్ మీడియాలో రెండింటిలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>