MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu-emmanuel-galmoor-phtos-viralf673fb39-6a72-45b3-a20e-1c05fef60830-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anu-emmanuel-galmoor-phtos-viralf673fb39-6a72-45b3-a20e-1c05fef60830-415x250-IndiaHerald.jpgక్యూట్ మాటలతో.. అమాయకపు చూపులతో గ్లామర్ తో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేసిన అను ఇమ్మానూయేల్ చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2016 లో వచ్చిన మజ్ను అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానూయేల్. ఆ తర్వాత కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త, నా పేరు సూర్య తదితర చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్ తో డేటింగ్ చేసిందని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి.anu emmanuel;galmoor;phtos;viral{#}Allu Aravind;allu sirish;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Majnu;Hello;Chitram;News;Tamil;Telugu;October;Cinemaఅవకాశాలు లేకున్నా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న మెగా బ్యూటీ..!అవకాశాలు లేకున్నా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న మెగా బ్యూటీ..!anu emmanuel;galmoor;phtos;viral{#}Allu Aravind;allu sirish;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Majnu;Hello;Chitram;News;Tamil;Telugu;October;CinemaFri, 04 Oct 2024 09:47:16 GMTక్యూట్ మాటలతో.. అమాయకపు చూపులతో గ్లామర్ తో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేసిన అను ఇమ్మానూయేల్ చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2016 లో వచ్చిన మజ్ను అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానూయేల్. ఆ తర్వాత కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త, నా పేరు సూర్య తదితర చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్ తో  డేటింగ్ చేసిందని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. కానీ ఇవన్నీ కూడా రూమర్స్ గాని మిగిలిపోయాయి.


అయితే ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ చాలా స్టైలిష్ లుక్ లో కూల్ గా కూర్చొని మరి థైస్ అందాలతో కుర్రాళ్లకు మరింత గాలం వేశాలా కనిపిస్తోంది. ఒక్కొక్క ఫోటోలో ఒక ఎక్స్ప్రెషన్స్ తో ఈ ముద్దుగుమ్మ తన అందాలను ప్రదర్శిస్తుంది ఈ ఫోటోలు కుర్రకారులకు అభిమానులకు ప్రత్యేకంగా ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించలేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం చాలా స్టైలిష్ గా అందాలను వలకబోస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ.


టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ దుస్తులతో చాలా స్టైలిష్ గా అక్టోబర్ ఒకటవ తేదీన హలో అక్టోబర్ అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.అను ఇమ్మానూయేల్ ఈ ఫోటోలో చాలా సింపుల్ గా కనిపిస్తున్న స్టైల్ మాత్రం చాలా ప్రత్యేకంగా అభిమానులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.అను ఇమ్మానూయేల్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళంలో కూడా ఈ ముద్దుగుమ్మ ఒక లేడి ఓ రెంటల్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు సమాచారం. తెలుగులో మాత్రం ఈమె నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేస్తోంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>