MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej378d1dd4-92bc-46a0-aa85-54cf87e5872e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej378d1dd4-92bc-46a0-aa85-54cf87e5872e-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో హీరో, హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి అందరి ముందు ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు జర్నలిస్టులు, యాంకర్లు. వీళ్ళు అడిగే ప్రశ్నలకు వారు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తెగ బాధ పడిపోతున్నారు. కొంతమంది మాత్రం వారు అడిగిన ప్రశ్నలకు దిమ్మ తిరిగే సమాధానాలు చెప్తూ మళ్లీ ఇంకోసారి అలాంటి ప్రశ్నలు అడగకుండా చేస్తున్నారు. తాజాగా వారుంటేజ్ కూడా అలానే ఒక లేడీ యాంకర్ కి దమ్‌కీ ఇచ్చాడు దాంతో పాపము ఆ అమ్మడు దాదాపు కంటి తడి పెట్టేసుకుంది. Varun Tej{#}varun sandesh;varun tej;prema;rashmika mandanna;Mister;Love;Yevaru;Cinemaవరుణ్ తేజ్‌ని అక్కడి గెలికిన లేడీ యాంకర్.. రిప్లైకి కంటతడి..?వరుణ్ తేజ్‌ని అక్కడి గెలికిన లేడీ యాంకర్.. రిప్లైకి కంటతడి..?Varun Tej{#}varun sandesh;varun tej;prema;rashmika mandanna;Mister;Love;Yevaru;CinemaFri, 04 Oct 2024 10:15:00 GMTఇటీవల కాలంలో హీరో, హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి అందరి ముందు ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు జర్నలిస్టులు, యాంకర్లు. వీళ్ళు అడిగే ప్రశ్నలకు వారు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తెగ బాధ పడిపోతున్నారు. కొంతమంది మాత్రం వారు అడిగిన ప్రశ్నలకు దిమ్మ తిరిగే సమాధానాలు చెప్తూ మళ్లీ ఇంకోసారి అలాంటి ప్రశ్నలు అడగకుండా చేస్తున్నారు. తాజాగా వారుంటేజ్ కూడా అలానే ఒక లేడీ యాంకర్ కి దమ్‌కీ ఇచ్చాడు దాంతో పాపము ఆ అమ్మడు దాదాపు కంటి తడి పెట్టేసుకుంది.

నిజం చెప్పాలంటే ప్రీరిలీజ్ ఈవెంట్‌లలో, ఈవెంట్‌ను మరింత సరదాగా చేయడానికి అతిథులను తరచుగా వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతారు. రష్మిక తన వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రశ్నలు ఎదుర్కొంది.  అయినప్పటికీ, ఆమె ఎల్లప్పుడూ చిరునవ్వుతో, కూల్ గా సమాధానంతో పరిస్థితిని హ్యాండిల్ చేస్తుంది. అయితే గత రాత్రి, నటుడు వరుణ్ తేజ్‌ని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠితో ఉన్న ఎలా అఫైర్ మొదలైందో ఒక లేడీ యాంకర్ ఆరా తీసింది. అతను వెంటనే సంభాషణను ఆపాలని నిర్ణయించుకున్నాడు.

ఈవెంట్ హోస్ట్ వరుణ్ తేజ్ ప్రేమ కథ గురించి వివరాలను పొందడానికి ప్రయత్నించింది, ఇది మిస్టర్ షూటింగ్ సమయంలో లవ్ చేశారా ఎలా మీరు లావణ్య అని బుట్టలో పడేసారు అంటూ ఆమె ప్రశ్నించింది. అది ఎప్పుడు మొదలైందని, అఫైర్ బయటపడుతుందని ఆందోళన ఎప్పుడైనా కలిగిందా అని అడిగింది. వరుణ్ తేజ్ వెంటనే సమాధానం చెప్పదలచుకోలేదు. అతను ఇలా అన్నాడు, “అలాంటి విషయాలు చెప్పను నేను అండ్ అది అవసరం లేదు. అందుకే చెప్పట్లేదు.” అని చెప్పింది.

యాంకర్ ఎప్పుడు ఆగాలో తెలియక, ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు అని మరీ ఇరిటేట్ చేసింది. వరుణ్ తేజ్ నవ్వుతూ ఇది సినిమా ఈవెంట్నా లేక నా అఫైర్ గురించి క్వశ్చన్ చేసే సెషన్ హా అని అడిగాడు. వరుణ్ తేజ్ తన ప్రేమ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది, కానీ యాంకర్ ఆ చింటూ తెలుసుకోలేకుండా అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. దీని గురించి తెలుసుకొని చాలామంది ఆ లేడీ యాంకర్ ను తిట్టిపోస్తున్నారు. వరుణ్ తేజ్ బాగా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు కదా మీకు ఇలాగే కావాలి అని చివాట్లు పెడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>