MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-break-to-devara-aggression-in-north-taarak-is-close-to-that-record52bb1a2a-b05f-4019-9a75-eb7e341f5ec4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/a-break-to-devara-aggression-in-north-taarak-is-close-to-that-record52bb1a2a-b05f-4019-9a75-eb7e341f5ec4-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ కి ముందు కొన్ని సందేహాలు ఉన్నాయి. దేవర ఏపీ, తెలంగాణ అటు.. నార్త్ అమెరికా ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. కర్ణాటక, తమిళం, కేరళ అటు నార్త్ ఇండియా ప్రేక్షకులకు ఎంతవరకు..? కనెక్ట్ అవుతుందన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే రిలీజ్ అయ్యాక ఆ సందేహాలు అన్ని పటాపంచలు అయిపోయాయి. దేవర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం ఆడేస్తోంది. కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దూకుడు చూపిస్తోంది. తమిళంలోనూ అంచనాలకు మించి రాణిస్తోంది. Taarak {#}American Samoa;Dookudu;Kerala;tuesday;Mohandas Karamchand Gandhi;wednesday;Box office;India;bollywood;Tollywood;NTR;Cinema;Telanganaనార్త్‌లో ' దేవ‌ర ' దూకుడుకు బ్రేకుల్లేవ్‌... ఆ రికార్డ్‌కు చేరువ‌లో తార‌క్‌...!నార్త్‌లో ' దేవ‌ర ' దూకుడుకు బ్రేకుల్లేవ్‌... ఆ రికార్డ్‌కు చేరువ‌లో తార‌క్‌...!Taarak {#}American Samoa;Dookudu;Kerala;tuesday;Mohandas Karamchand Gandhi;wednesday;Box office;India;bollywood;Tollywood;NTR;Cinema;TelanganaFri, 04 Oct 2024 14:44:09 GMT- బాలీవుడ్ లో రు. 50 కోట్ల క్ల‌బ్ లో చేరే దిశ‌గా దేవ‌ర ప‌రుగులు
- బుధ‌వారం ఒక్క రోజే ఏకంగా రు 7.15 కోట్ల నెట్ వ‌సూళ్లు
-  సెకండ్ వీకెండ్ లోనూ దేవ‌ర కు మంచి వ‌సూళ్లే అని అంచ‌నా
- త్రిబుల్ ఆర్ త‌ర్వాత అదే జోరు కంటిన్యూ చేస్తోన్న తార‌క్‌

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ కి ముందు కొన్ని సందేహాలు ఉన్నాయి. దేవర ఏపీ, తెలంగాణ అటు.. నార్త్ అమెరికా ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. కర్ణాటక, తమిళం, కేరళ అటు నార్త్ ఇండియా ప్రేక్షకులకు ఎంతవరకు..? కనెక్ట్ అవుతుందన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే రిలీజ్ అయ్యాక ఆ సందేహాలు అన్ని పటాపంచలు అయిపోయాయి. దేవర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం ఆడేస్తోంది. కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దూకుడు చూపిస్తోంది. తమిళంలోనూ అంచనాలకు మించి రాణిస్తోంది.


ఇక నార్త్ బాక్సాఫీస్ దగ్గర దేవర ఎంతవరకు పెర్ఫామ్ చేస్తుంది అన్న అంచనాలను పటా పంచలు చేసేసింది. సాలిడ్ నెంబర్స్ నమోదు చేస్తూ రూ.50 కోట్ల మార్కుకు అతి దగ్గరకు వచ్చేసింది. నార్త్‌ మార్కెట్లో దేవర భారీ ఓపెనింగ్ సాధించకపోయినా.. చాలా స్టడీగా పెర్ఫార్మ్ చేస్తూ దూసుకుపోతుంది. గాంధీ జయంతి హాలీడే కావడంతో ఒక్కసారిగా సాలిడ్ క‌లెక్ష‌న్స్ అందుకుని అదరగొట్టింది. మంగళవారం రూ.4.8 కోట్ల నెట్‌ వసూలు సాధించిన ఈ సినిమా.. బుధవారం రూ.7.15 కోట్ల వసూళ్లు అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది నిజంగా పెద్ద సాలిడ్ జంప్ అని చెప్పాలి. ఇదే దూకుడు చూస్తుంటే రెండో వీకెండ్ లో కూడా దేవరకు నార్త్ బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసి వస్తుందని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>