PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-------77e888da-b0d0-4925-b078-d6b1c9371875-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-------77e888da-b0d0-4925-b078-d6b1c9371875-415x250-IndiaHerald.jpgఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ హోదా దక్కించుకున్న తర్వాత అతడే అభిమానులు పండగ చేసుకున్నారు. ఇప్పటికీ వారు ఆ సంతోషంలో నేను ఉంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే పవన్ మాత్రం వారి మీద బాగా అరిచేస్తున్నారు. దీనివల్ల వారి మనసులను నొచ్చుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని, దాని అనుచరులను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను తన "వారాహి" ప్రకటన చేసారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని వాగ్దానం చేశారు. పవన్ కళ్యాణ్ {#}udhayanidhi stalin;Tamilnadu;Stalin;rahul;Rahul Sipligunj;CM;Telangana Chief Minister;kalyan;Cinema;Andhra Pradeshఅయ్యిందా బాగా అయిందా.. ఫ్యాన్స్‌కి గడ్డి పెట్టిన పవన్..?అయ్యిందా బాగా అయిందా.. ఫ్యాన్స్‌కి గడ్డి పెట్టిన పవన్..?పవన్ కళ్యాణ్ {#}udhayanidhi stalin;Tamilnadu;Stalin;rahul;Rahul Sipligunj;CM;Telangana Chief Minister;kalyan;Cinema;Andhra PradeshFri, 04 Oct 2024 09:30:00 GMT ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ హోదా దక్కించుకున్న తర్వాత అతడే అభిమానులు పండగ చేసుకున్నారు. ఇప్పటికీ వారు ఆ సంతోషంలో నేను ఉంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే పవన్ మాత్రం వారి మీద బాగా అరిచేస్తున్నారు. దీనివల్ల వారి మనసులను నొచ్చుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని, దాని అనుచరులను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను తన "వారాహి" ప్రకటన చేసారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని వాగ్దానం చేశారు.

సనాతన ధర్మంపై రాహుల్ గాంధీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. దాన్ని కాపాడాలంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా మాట్లాడుతుండగా, ఆయన అభిమానులు ఓజీ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. సమావేశంలో సంబంధం లేని నినాదాలు రావడంతో ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ వెంటనే వాటిని అడ్డుకున్నారు. ఈ సమావేశం ఎన్నికల కోసమో, సినిమా కోసమో కాదని, దేవుడి కోసం తరుణోపాయం అని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు.

"అల్లా" అని చెప్పినప్పుడు మౌనంగా ఉండే ముస్లిం సమాజాన్ని చూసి నేర్చుకోవాలని ఆయన వారిని కోరారు, అయితే అతని అనుచరులు "గోవిందా" అని చెప్పిన తర్వాత కూడా అరుస్తూనే ఉన్నారు. ఎప్పుడు గౌరవించాలో, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలో అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే హైందవ ధర్మానికి ఎవరూ కూడా గౌరవం ఇవ్వరు. హీరోలు అని ఏగేసుకుంటూ వారిని ఎలివేట్ చేయడం వల్ల ఏమీ రాదు ఇప్పటికైనా నేర్చుకోండి ముస్లిం బ్రదర్స్ ను చూసి నేర్చుకోండి అని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు గడ్డి పెట్టారు అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది అలాగే చేయాలి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా అతి చేస్తారు, వారికి పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్తే తప్ప బుద్ధి రాదు అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఎవరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బలైపోయారని మరి కొంతమంది అంటున్నారు.

" style="height: 381px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>