MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trishaf990d50a-149f-456b-8441-faad7a2b31d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trishaf990d50a-149f-456b-8441-faad7a2b31d3-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో త్రిష ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకుంది. అలా ఈ మధ్య కాలంలో త్రిష ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని వదులుకోగా అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏది ..? అనే వివరాలను తెలుసుకుందాం. నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గాTrisha{#}Kesari;kajal aggarwal;sree;anil ravipudi;lion;Balakrishna;Hero;Trisha Krishnan;Box office;Cinemaత్రిష రిజెక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కాజల్.. చేసుంటే బ్యూటీ కెరీర్ వేరే లెవల్లో ఉండేది..?త్రిష రిజెక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కాజల్.. చేసుంటే బ్యూటీ కెరీర్ వేరే లెవల్లో ఉండేది..?Trisha{#}Kesari;kajal aggarwal;sree;anil ravipudi;lion;Balakrishna;Hero;Trisha Krishnan;Box office;CinemaFri, 04 Oct 2024 15:05:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో త్రిష ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకుంది. అలా ఈ మధ్య కాలంలో త్రిష ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని వదులుకోగా అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏది ..? అనే వివరాలను తెలుసుకుందాం. నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... శ్రీ లీలా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదట ఈ మూవీ బృందం బాలయ్య కు జోడిగా త్రిష ను హీరోయిన్గా తీసుకోవాలి అనుకున్నారట. అందులో భాగంగా ఈ మూవీ బృందం ఆమెను సంప్రదించి కథను కూడా వివరించిందట. కథ మొత్తం విన్నాక త్రిష స్టోరీ సూపర్ గా ఉంది. కానీ ఈ సినిమా సమయంలో నాకు వేరే సినిమా కమిట్మెంట్లు ఉన్నాయి. అందువల్ల నేను ఈ సినిమా చేయలేను అని చెప్పిందట.

దానితో ఏమీ చేయలేని ఈ మూవీ యూనిట్ కాజల్ అగర్వాల్ ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అని ఆమెను సంప్రదించడం జరిగిందట. ఆమె ఈ మూవీ లో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. ఇక భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా కాజల్ కి మంచి గుర్తింపు కూడా లభించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>