MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/varun94f82347-1dc1-4556-91c3-2f67fcd8a3f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/varun94f82347-1dc1-4556-91c3-2f67fcd8a3f1-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ముకుంద అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ తో వరుణ్ కి మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన డిఫరెంట్ కథాంశాలతో రూపొందిన ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్Varun{#}anil ravipudi;prince;srikanth addala;Mukunda;varun sandesh;varun tej;Box office;Venkatesh;Hero;Tollywood;Industries;Telugu;Cinemaడేంజర్ జోన్ లో వరుణ్.. ఈసారి కుదరకపోతే కెరియర్ రిస్క్ లోనే..?డేంజర్ జోన్ లో వరుణ్.. ఈసారి కుదరకపోతే కెరియర్ రిస్క్ లోనే..?Varun{#}anil ravipudi;prince;srikanth addala;Mukunda;varun sandesh;varun tej;Box office;Venkatesh;Hero;Tollywood;Industries;Telugu;CinemaFri, 04 Oct 2024 14:13:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో రూపొందిన ముకుంద అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ తో వరుణ్ కి మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది . ఇక ఆ తర్వాత నుండి ఈయన డిఫరెంట్ స్టోరీ లతో రూపొందిన ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వరుణ్ తో పాటు వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక వరుణ్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. తాజాగా వరుణ్ మట్కా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఇక ఇప్పటికే వరుస అపజయాలు ఎదురు కావడంతో ఈయన కెరియర్ గ్రాఫ్ కాస్త పడిపోయింది. మట్కా మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నట్లు అయితే వరుణ్ మళ్లీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. లేక మట్కా మూవీ తో ఈయన మరో అపజయాన్ని కనుక అందుకున్నట్లయితే ఈయన కెరియర్ డేంజర్ జోన్ లో పడిపోయే అవకాశం చాలా వరకు ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>