MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi56c201dc-66df-47cc-9876-9df2e0b40a01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi56c201dc-66df-47cc-9876-9df2e0b40a01-415x250-IndiaHerald.jpgరామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజ అనే సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఈ నటికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. కెరియర్ ప్రారంభంలో ఈ బ్యూటీ కమర్షియల్ సినిమాలలో నటిస్తూ వచ్చింది. అలాంటి సమయం లోనే ఈమె మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడంతో ఈ సినిమా ద్వారా Keerthi{#}Nenu Sailaja;Mahanati;keerthi suresh;BEAUTY;media;Success;Telugu;Cinemaరోజురోజుకు పెరుగుతున్న కీర్తి సురేష్ అందాల ఆరబోత.. ఈసారి అంతకుమించి అనేలా..?రోజురోజుకు పెరుగుతున్న కీర్తి సురేష్ అందాల ఆరబోత.. ఈసారి అంతకుమించి అనేలా..?Keerthi{#}Nenu Sailaja;Mahanati;keerthi suresh;BEAUTY;media;Success;Telugu;CinemaFri, 04 Oct 2024 13:33:00 GMTరామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజ అనే సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ మంచి విజయం అందుకోవడం తో ఈ నటి కి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది . ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది . కెరియర్ ప్రారంభంలో ఈ బ్యూటీ కమర్షియల్ సినిమాలలో నటిస్తూ వచ్చింది . అలాంటి సమయం లోనే ఈమె మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడంతో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

ఆ తర్వాత ఈమె అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. కానీ ఇప్పటి వరకు ఈమె చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన మహానటి స్థాయి విజయం మాత్రం ఈమెకు ఇప్పటి వరకు దక్కలేదు. కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ వచ్చిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కీర్తి సురేష్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ నీ వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>