MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntraa385a84-c202-4151-bee2-f5a888ed5c5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntraa385a84-c202-4151-bee2-f5a888ed5c5c-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చి హీరోగా ఎదిగి మాస్ మహారాజుగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే అలాంటి రవితేజ గతంలో తాను నో చెప్పిన కథతో ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ హిట్‌ కొట్టాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ntr{#}Ravi;ravi teja;vakkantham vamsi;Temper;prashanth neel;Prasanth Neel;Mass;Director;India;NTR;Tollywood;Success;Jr NTR;Cinemaఎన్టీఆర్ కారణంగా రవితేజకు భారీ బొక్క .. అసలు ఎవరూ ఊహించరుగా..!ఎన్టీఆర్ కారణంగా రవితేజకు భారీ బొక్క .. అసలు ఎవరూ ఊహించరుగా..!ntr{#}Ravi;ravi teja;vakkantham vamsi;Temper;prashanth neel;Prasanth Neel;Mass;Director;India;NTR;Tollywood;Success;Jr NTR;CinemaFri, 04 Oct 2024 12:09:21 GMTఇక మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల‌ లో మాస్ మహారాజా రవితేజ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చి హీరోగా ఎదిగి మాస్ మహారాజుగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే అలాంటి రవితేజ గతంలో తాను నో చెప్పిన కథతో ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ హిట్‌ కొట్టాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.

ఎన్టీఆర్ కేరీర్ లోనే బెస్ట్ సినిమాలో టెంపర్ ఒకటి.. ఈ సినిమా తేనె ఎన్టీఆర్ కు సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ డిజాస్టర్ లతో సతమతమం అవుతున్నాడు. అదే సమయంలో రైటర్ వక్కంతం వంశీసినిమా కథను ముందుగా  రవితేజ కోసమే రాసుకున్నారట.. అయితే రవితేజకు టెంపర్ కథ‌ నచ్చలేదట జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అలా రవితేజ కోసం రాసుకున్న కథతో ఎన్టీఆర్ బ్లాక్ పాస్టర్ హిట్‌ కొట్టాడు.

రవితేజ, తారక్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే . రవితేజ - తారక్ కాంబోలో సినిమా రావాలని కూడా ఫ్యాన్స్ కోరుకంటున్న‌రు . ఈ కాంబోలో సినిమా రావడం సులువైన విషయం అయితే కాదని కూడా చెప్పవచ్చు. తారక్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ ఇచ్చిన సంతోషంలో ఉన్నారు.  ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలను పాన్ ఇండియా  భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. అలాగే వారు2, ప్రశాంత్ నీల్ సినిమాలపై కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్  ప్లాన్ చేసుకున్నాడు. ఆయన రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకు పెరుగుతుంది. ఇక మరి తన రాబోయే సినిమాలతో  ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>