Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/tarak449ab6b2-4623-48f2-8945-a673e7dbc0d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/tarak449ab6b2-4623-48f2-8945-a673e7dbc0d9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు కు అటు నందమూరి కుటుంబానికి మధ్య బంధుత్వం గురించి అందరికీ తెలిసిందే. ఇక వీరి మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఏకంగా సినిమా హీరో బాలయ్య చంద్రబాబుకు వియ్యంకుడు. నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబుకు అన్ని సంబంధాలు బాగానే ఉన్నా. అదే నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ బంధం సరిగ్గా ఉందా అంటే మాత్రం అందరూ కాదు అని చెబుతారు కుటుంబ పరమైన కారణాలు కాకపోయినప్పటికీ రాజకీయ కారణాలు మాత్రం చాలానే ఉన్నాయి అని అంటూ ఉంటారు ఎంతోమంది. అయితే గతంలో అటు వైసtarak{#}Writer;Kapil Sharma;prema;Balakrishna;YCP;Jr NTR;Andhra Pradesh;CM;Love;NTR;bollywood;CBN;Cinemaచంద్రబాబు గురించి తెలీక.. తారక్ పై ఆ జోక్ వేసిన కపిల్ శర్మ.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే?చంద్రబాబు గురించి తెలీక.. తారక్ పై ఆ జోక్ వేసిన కపిల్ శర్మ.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే?tarak{#}Writer;Kapil Sharma;prema;Balakrishna;YCP;Jr NTR;Andhra Pradesh;CM;Love;NTR;bollywood;CBN;CinemaFri, 04 Oct 2024 18:05:00 GMTప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు కు అటు నందమూరి కుటుంబానికి మధ్య బంధుత్వం గురించి అందరికీ తెలిసిందే. ఇక వీరి మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఏకంగా సినిమా హీరో బాలయ్య చంద్రబాబుకు వియ్యంకుడు. నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబుకు అన్ని సంబంధాలు బాగానే ఉన్నా. అదే నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ బంధం సరిగ్గా ఉందా అంటే మాత్రం అందరూ కాదు అని చెబుతారు  కుటుంబ పరమైన కారణాలు కాకపోయినప్పటికీ రాజకీయ కారణాలు మాత్రం చాలానే ఉన్నాయి అని అంటూ ఉంటారు ఎంతోమంది.


 అయితే గతంలో అటు వైసిపి టిడిపిని ఇబ్బంది పెట్టిన సమయంలో సైతం తారక్ సైలెంట్ గానే ఉండడం చూసి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అనేది కేవలం పుకార్లు మాత్రమే కాదు నిజమే అన్న విషయం అందరికీ అర్థమైంది. అది సరేగాని ఇప్పుడు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ఎందుకు అని అనుకుంటున్నారు కదా. ఇటీవల దేవర ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఫేమస్ అయిన కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. అయితే ఈ షోలో ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ ఒక్కసారిగా ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గురించి తారక్ ను ఒక ప్రశ్న అడగడమే కాదు జోక్ కూడా వేసాడు కపిల్ శర్మ.


 ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీకు దగ్గర బంధువంట కదా అని అడిగారు కపిల్. దానికి తారక్ అవును అంటూ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కపిల్ వారి బంధం మీద జోక్ కూడా వేశాడు. మీ దగ్గరకు రచయిత వచ్చి కథ చెప్పాక నచ్చకపోతే.. ఆయన నో చెబుతారు కదా. ఆ రచయిత  నాదొక కాంట్రాక్ట్ ఉంది కాస్త సీఎం తో మాట్లాడుతారా అని అడిగితే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. అయితే ఇది జోక్ గా అడిగినప్పటికీ.. తారక కాస్త ఇబ్బంది పడి కేవలం తల ఊపి సమాధానం చెప్పకుండానే ఊరుకున్నాడు. ఎందుకంటే ఆ విషయంపై ఏదైనా సమాధానం చెబితే అది ఏ వైపుకు దారితీస్తుందో అని తారక్ కామ్ గా ఉన్నట్లు అర్థమవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>