MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha3b11327a-69bb-447c-90d6-d2acd289f0a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha3b11327a-69bb-447c-90d6-d2acd289f0a5-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో నటిమనులు కొన్ని సందర్భాలలో కొన్ని సినిమాలను వదిలేస్తూ ఉంటారు. అలా సినిమాలను వదులుకోవడానికి ప్రధాన కారణాలు ఆ సినిమా కథలు నచ్చకపోవడం అయి ఉంటాయి. లేదా ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేని పరిస్థితులలో సినిమాలను రిజెక్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమంత కూడా తన కెరీర్లో చాలా సినిమాలను వదులుకుంది. అందులో కొన్ని మూవీలు బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. సమంత తన కెరియర్ ప్రారంభించిన కొత్తలో ఒక బ్లాకSamantha{#}Student of the Year;Alia Bhatt;bollywood;Hindi;Samantha;Heroine;Success;BEAUTY;Telugu;Blockbuster hit;Cinemaఅలియా భట్ ను స్టార్ హీరోయిన్ చేసిన సమంత.. ఎలానో తెలుసా..?అలియా భట్ ను స్టార్ హీరోయిన్ చేసిన సమంత.. ఎలానో తెలుసా..?Samantha{#}Student of the Year;Alia Bhatt;bollywood;Hindi;Samantha;Heroine;Success;BEAUTY;Telugu;Blockbuster hit;CinemaFri, 04 Oct 2024 14:40:00 GMTసినీ పరిశ్రమలో నటిమనులు కొన్ని సందర్భాలలో కొన్ని సినిమాలను వదిలేస్తూ ఉంటారు. అలా సినిమాలను వదులుకోవడానికి ప్రధాన కారణాలు ఆ సినిమా కథలు నచ్చకపోవడం అయి ఉంటాయి. లేదా ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేని పరిస్థితులలో సినిమాలను రిజెక్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమంత కూడా తన కెరీర్లో చాలా సినిమాలను వదులుకుంది. అందులో కొన్ని మూవీలు బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి.

సమంత తన కెరియర్ ప్రారంభించిన కొత్తలో ఒక బ్లాక్ బస్టర్ హిందీ సినిమాను వదులుకుంది. ఆ హిందీ సినిమా ద్వారా ఆలియా బట్ స్టార్ హీరోయిన్ అయింది. అసలు సమంత వదిలేసిన ఆ సినిమా ఏది ..? అలియా భట్ ఎలా స్టార్ హీరోయిన్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం హిందీ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట ఈ మూవీ బృందం సమంత ను అనుకుందట. అందులో భాగంగా ఈమెను సంప్రదించి ఆ మూవీ కథను కూడా ఈ మూవీ మేకర్స్ వివరించారట. కానీ ఈమె మాత్రం ఈ సినిమా చేయలేను అని చెప్పిందట.

దానితో ఆలియా భట్ ను ఈ మూవీ బృందం హీరోయిన్గా తీసుకుందట. ఇక ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఆలియా తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు హిందీ సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె అనేక విజయాలను అందుకొని ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>