MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayam-ravi-aarthi-jayam-ravi-divorce-priyanka-mohan-8cf30dfc-7527-4288-ab49-ed5a30442419-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayam-ravi-aarthi-jayam-ravi-divorce-priyanka-mohan-8cf30dfc-7527-4288-ab49-ed5a30442419-415x250-IndiaHerald.jpgరీసెంట్గా విడాకులను ప్రకటించిన జయం రవి విడాకులపై ఇప్పటికే ఎన్నో రూమర్లు వైరల్ అవుతున్నాయి.అయితే రీసెంట్ గా బ్రదర్ సినిమా షూటింగ్లో భాగంగా ప్రియాంక మొహన్ తో ఎంగేజ్మెంట్ అయినట్టు నటించిన ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ ఫొటోస్ చూసి అసలు విషయం తెలియక జయం రవి ప్రియాంక మోహన్ ని ప్రేమించడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చేశాడు.అందుకే ప్రియురాలితో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటూ కామెంట్లు చేశారు. కానీ ఇది బ్రదర్ సినిమాకి సంబందించిన ఫోటోలు అని తెలియడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే తాజాJAYAM RAVI; AARTHI; JAYAM RAVI DIVORCE; PRIYANKA MOHAN;{#}aarthi;you tube;jayam ravi;Jayam;editor mohan;priyanka;Wife;Hero;Cinemaరూపాయి కూడా ఇవ్వకుండా ముప్పు తిప్పలు.. భార్య నిజస్వరూపం బయటపెట్టిన జయం రవి.?రూపాయి కూడా ఇవ్వకుండా ముప్పు తిప్పలు.. భార్య నిజస్వరూపం బయటపెట్టిన జయం రవి.?JAYAM RAVI; AARTHI; JAYAM RAVI DIVORCE; PRIYANKA MOHAN;{#}aarthi;you tube;jayam ravi;Jayam;editor mohan;priyanka;Wife;Hero;CinemaFri, 04 Oct 2024 14:22:00 GMT రీసెంట్గా విడాకులను ప్రకటించిన జయం రవి విడాకులపై ఇప్పటికే ఎన్నో రూమర్లు వైరల్ అవుతున్నాయి.అయితే రీసెంట్ గా బ్రదర్ సినిమా షూటింగ్లో భాగంగా ప్రియాంక మొహన్ తో ఎంగేజ్మెంట్ అయినట్టు నటించిన ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ ఫొటోస్ చూసి అసలు విషయం తెలియక జయం రవి ప్రియాంక మోహన్ ని ప్రేమించడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చేశాడు.అందుకే ప్రియురాలితో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటూ కామెంట్లు చేశారు. కానీ ఇది బ్రదర్ సినిమాకి సంబందించిన ఫోటోలు అని తెలియడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య నిజస్వరూపం ఎలాంటిదో పూస గుచ్చినట్టు బయట పెట్టేశారు జయం రవి. తన భార్య డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెడుతుందని, ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచదంటూ జయం రవి మాట్లాడిన మాటలు చాలామందికి షాకింగ్ గా అనిపించాయి. జయం రవి ఇంకా మాట్లాడుతూ.. నేను సంపాదించిన డబ్బులు మొత్తం ఆర్తి దగ్గరే ఉంటాయి. 

కనీసం ఏటీఎం తీసుకొని డ్రా చేసినా కూడా నువ్వు ఆ డబ్బులు ఎందుకు తీసావు.. నీకేం అవసరం అని నన్ను ఆర్గ్యూ చేస్తుంది. అలాగే ఇంట్లోకి వచ్చినా విలువ ఉండదు. నాకు అసలు ఎక్కడా గౌరవమే ఉండదు.ఇంత పెద్ద హీరో అయినా నాకు సమాజంలో గౌరవం ఉన్నా కూడా ఇంట్లో గౌరవం లేకపోవడం నాకు అస్సలు నచ్చలేదు. అలాగే నేను డబ్బులు తీస్తే మాత్రం మా ఇద్దరికీ గొడవే జరుగుతుంది. ప్రతిసారి నన్ను అనుమానిస్తుంది. నేను ఖర్చు పెట్టే డబ్బుల గురించి నన్ను అవమానించడమే కాదు నేను ఏ విషయం ఎక్కడ దాస్తున్నానో అని నా అసిస్టెంట్లను కూడా అడిగి తెలుసుకునేది. 

అలాగే డబ్బులు నేను ఖర్చు పెడితే అరిచేది.కానీ ఆమె మాత్రం బట్టలు, షాపింగ్ అంటూ విచ్చలవిడిగా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేది. ప్రతి విషయంలో నన్ను ఆర్గ్యూ చేసి నన్ను కంట్రోల్ చేయాలని చూసేది. నేను ఇంటి నుండి బయటికి అడుగుపెట్టి షూటింగ్ స్పాట్ కి వెళ్లే సమయానికి నాకు ఇంట్లో ఎన్నో అవమానాలు జరిగేవి. నాకు పూర్తిగా స్వేచ్ఛ లేకుండా చేసేసింది.. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న నేను ఇంట్లో మాత్రం పిల్లిలా తయారయ్యాను .నాకు ఏ విషయంలో గౌరవం లేకుండా బంధువుల దగ్గర కూడా నా వ్యాల్యూ తీసేసింది అంటూ జయం రవి తన బాధను బయట పెట్టేశారు.ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో వామ్మో ఆర్తి నిజస్వరూపం అలాంటిదా.. భర్తని అంత టార్చర్ చేసేదా.. కనీస ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేది కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>