Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sukumar63aceb02-e6c9-4de0-a894-01d43d2884cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sukumar63aceb02-e6c9-4de0-a894-01d43d2884cc-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కూడా బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇదిలా ఉంటే వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రత్యేకంగా నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చ పి#sukumar{#}devi sri prasad;sukumar;Saaho;Shradda Kapoor;Crush;Mass;bollywood;India;Allu Arjun;News;Director;BEAUTY;Heroine;Prabhas;Cinemaపుష్ప 2 : స్పెషల్ సాంగ్ కోసం ఆ హాట్ బ్యూటీ.. సుకుమార్ ఛాయిస్ అదిరిందిగా..?పుష్ప 2 : స్పెషల్ సాంగ్ కోసం ఆ హాట్ బ్యూటీ.. సుకుమార్ ఛాయిస్ అదిరిందిగా..?#sukumar{#}devi sri prasad;sukumar;Saaho;Shradda Kapoor;Crush;Mass;bollywood;India;Allu Arjun;News;Director;BEAUTY;Heroine;Prabhas;CinemaThu, 03 Oct 2024 21:43:28 GMTఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కూడా బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇదిలా ఉంటే గతంలో  వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రత్యేకంగా నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. దీనితో పుష్ప సినిమాకు నార్త్ లో భారీ కలెక్షన్స్ వచ్చాయి..దీనితో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. స్టార్ హీరోయిన్ సమంత తో అల్లు అర్జున్ వేసిన హూక్ స్టెప్స్ ప్రేక్షకులని విపరీతంగా అలరించాయి.. దీనితో పుష్ప 2 లో కూడా సుకుమార్ ఒక మాస్ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట.. అయితే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటెం బ్యూటీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటెం బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు.

ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి.అలాగే యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని లాక్ చేశారని కూడా వార్తలు వచ్చాయి.అలాగే జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్ ఫిక్స్ చేసారని లేదు మళ్ళీ సమంతనే ఐటెం సాంగ్ చేస్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి.. కానీ ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్‌ దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్‌తో కలిసి సాహో సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘స్త్రీ 2’ మూవీ బాలీవుడ్‌లో ఏకంగా 700 కోట్లు వసూలు చేసింది. దీంతో.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. డ్యాన్స్ విషయంలో కూడా శ్రద్ధా దుమ్ముదులిపేసింది. శ్రద్ధా కపూర్ అయితేనే బాలీవుడ్‌లో పుష్పరాజ్‌కు మరింత మైలేజ్ వస్తుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>