MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/those-four-years-were-hell-in-ntr-s-career-what-actually-happened6bcc58f0-d16b-4168-8d66-1b056ed6ad42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/those-four-years-were-hell-in-ntr-s-career-what-actually-happened6bcc58f0-d16b-4168-8d66-1b056ed6ad42-415x250-IndiaHerald.jpgఅలాంటి ఎన్టీఆర్ కెరియర్ లో సింహాద్రి సినిమా ఎంతో స్పెషల్.. దర్శక ధీరుడు రాజ్యమౌలి డైరెక్షన్లో తెరకెక్కిన వ‌చ్చిన ఈ మూవీ అప్పట్లో కలెక్షల సునామీ సృష్టించింది . అయితే సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి . అలా ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు విషయంలో బాధపడ్డానని ఆ నాలుగేళ్లు నరకం చూసానని తారక్ ప‌లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ntr{#}Temper;Jai Lavakusa;Brindavanam;Tsunami;vegetable market;Simhadri;Aravinda Sametha Veera Raghava;Jr NTR;RRR Movie;Telugu;Success;Cinema;NTRఎన్టీఆర్ కెరీర్లో ఆ నాలుగు సంవత్సరాలు నరకం.. అసలేం జరిగిందంటే..!?ఎన్టీఆర్ కెరీర్లో ఆ నాలుగు సంవత్సరాలు నరకం.. అసలేం జరిగిందంటే..!?ntr{#}Temper;Jai Lavakusa;Brindavanam;Tsunami;vegetable market;Simhadri;Aravinda Sametha Veera Raghava;Jr NTR;RRR Movie;Telugu;Success;Cinema;NTRThu, 03 Oct 2024 11:48:36 GMTమ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ తన సినీ కెరేర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాంటి ఎన్టీఆర్ కెరియర్ లో సింహాద్రి సినిమా ఎంతో స్పెషల్.. దర్శక ధీరుడు రాజ్యమౌలి డైరెక్షన్లో తెరకెక్కిన వ‌చ్చిన ఈ మూవీ అప్పట్లో కలెక్షల సునామీ సృష్టించింది . అయితే సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి . అలా ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు విషయంలో బాధపడ్డానని ఆ నాలుగేళ్లు నరకం చూసానని తారక్ ప‌లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

అలా ఆ తర్వాత యమదొంగ సినిమాతో మంచి హిట్ దక్కిందని ఎన్టీఆర్ వెల్లడించారు రాఖీ సినిమా నటుడుగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమా కమర్షియల్ గా ఆశించిన విజయం అందుకోలేదు . అలాగే బృందావనం మూవీ తర్వాత కూడా ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే . అయితే టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఎన్టీఆర్ కెరియర్ పరంగా వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా . టెంపర్, నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్, జై లవకుశ  , అరవింద సమేత వీర రాఘవ , ఆర్.ఆర్.ఆర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు .

ఇక  తన ప్రతి సినిమా సినిమాకు అంతకంతకు ఎదుగుతున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇప్పటికే రూ . 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తన తర్వాత వచ్చే సినిమాల పై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు .  ఇక ఎన్టీఆర్ కు కూడా దేవ‌ర‌ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలుకు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ భారీగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఇతర భాషల్లో కూడా ఓ రేంజ్ లో పెరిగింది. ఇక మరి ఎన్టీఆర్ నుంచి వచ్చే తర్వాత సినిమాలతో ఇంకేం రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>